రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి అదిగో అతడే అడుగులు వేస్తె అరెరే భూకంపం హే భగ భగ భగ భగ మండే నిప్పుల కొండకు అతడే ప్రతిరూపం సూర్యుడు రెండుగా పగిలాడా అర కన్నులుగా మిగిలాడా జీవితమే ఒక యుద్ధం అయితే అతడెప్పుడు సంసిద్ధం యుద్ధం అతడే గెలుపు అతడే సర్వం శకలం సమస్తం అతడే రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి ఎవడైనా పొగరైతు అవమానం చెయ్యాలని వచ్చాడా ఎవడైనా పొగరైతు అవమానం చెయ్యాలని వచ్చాడా ముఖమే కమిలి తలా దించుకొని వెనుతిరిగేదే ఖాయం ఆకాశం నుండి విష సర్పాలను చూసే డేగతాడు ఉక్కు పిడికిలే బిగిసిందా నెలకు చెమటే పడుతుంది కంటి చూపు మేరా అతనిది కానిదేది లేదు తనపేరు ఘనపై పాగా సాధించిన కలియుగ రావణ బ్రహ్మతడే రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తలా విదిలించాడా సింగంలా గర్జించి కనుబొమ్మ విరిచి తలా విదిలించాడా హే తొడలే చరిచి ఉన్మాదులకు పిడుగుపాటు అతడు శత్రువింటికెళ్లి ప్రళయ మేఘమై ప్రతిధ్వనిస్తాడు చూపుడు వేలు ఎత్తాడా గాలికి ఊపిరి ఆడదురా ఎవడికి తెలుసు వజ్రము ఏంటి తన గుండెలో ఏముందో పరులకు తెలియని రక్త ఘోషలో అశ్రుతర్పణంతో రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి కృతఙ్ఞతాయి కానరాని జనాలపైనా ఎందుకురా జాలి కృతఙ్ఞతాయి కానరాని జనాలపైనా ఎందుకురా జాలి పూజలే అంటే పిరికితనంతో చదివే మంత్రాల దేవతలంటే ఎవరు చేసిన పూజలు గురుతులేని రాళ్ల పాపం పుణ్యం ఇక నుండి పాదరక్షలుగా తొక్కేశాయి మంచి మమతా మానవత్వమా చించవటలపారై అసాధ్యాలను సాధ్యం చేసే నువ్వే రాయలసీమకు రాజు రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయలసీమ రామన్న చౌదరి
Ramanna ramanna rayalaseema ramanna choudary Ramanna ramanna rayalaseema ramanna choudary Adigo atade adugulu veste arere bhookampam Hey bhaga bhaga bhaga bhaga mande Nippula kondaku atade pratiroopam Sooryudu renduga pagilaadaa Ara kannuluga migilaadaa Jeevitame oka yuddham ayite Atadepudu samsiddham Yuddham atade gelupu atade Sarvam sakalam samastam atade Ramanna ramanna rayalaseema ramanna choudary Ramanna ramanna rayalaseema ramanna choudary Evadainaa pogaraitu avamaanam cheyyaalani vacchaadaa Evadainaa pogaraitu avamaanam cheyyaalani vacchaadaa Mukhame kamili tala dinchukoni venutirigede khaayam Aakaasam nundi visha sarpaalanu choose degatadu Ukku pidikile bigisindaa nelaku chemate padutundee Kanti choopu meraa atanidi kaanidedi ledu Tanapara ghanapai paga saadhinchina Kaliyuga raavana brahmatade Ramanna ramanna rayalaseema ramanna choudary Ramanna ramanna rayalaseema ramanna choudary Singamlaa garjinchi kanubomma virichi tala vidilinchaadaa Singamlaa garjinchi kanubomma virichi tala vidilinchaadaa Hey todale chariche unmaadhulaku pidugupaatu atadu Satruvintikelli pralaya meghamai pratidhwanistaadu Choopudu velu ettaadaa gaaliki oopiri aadaduraa Evadiki telusu vajramanti tana gundelo emundo Parulaku teliyani rakta ghoshalo asrutarpanamto Ramanna ramanna rayalaseema ramanna choudary Ramanna ramanna rayalaseema ramanna choudary Krutajnatai kanaraani janaalapaina endukuraa jaali Krutajnatai kanaraani janaalapaina endukuraa jaali Poojale ante pirikitanamto chadive mantraalaa Devatalante evaru chesina poojalu gurutuleni raallaa Paapam punyam ika nundi paadarakshaluga tokkesai Manchi mamata maanavatvamaa chinchavatalapaarai Aasaadhyaalanu saadhyam chese nuvve rayalaseemaku raaju Ramanna ramanna rayalaseema ramanna choudary Ramanna ramanna rayalaseema ramanna choudary
Movie: Rayalseema Ramanna Chowdary Cast: Jayasudha,Mohan Babu,Priya Gill Music Director: Mani Sharma Year: 2000 Label: Aditya Music