• Song:  Swapnavenuvedo
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే నీవే ప్రాణం నీవే సర్వం నీకై చేశా వెన్నెల జాగారం ప్రేమ నేను రేయి పగలు హారాలల్లే మల్లెలు నీకోసం కోటి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చుచు వేళా నిండు ఆశలే రెండు కన్నులై చుస్తే నేరాల కాలలే ఆగిపోయినా గానాలే మూగబోవునా నాలో మొహం రేగే దాహం దాచేదెపుడో పిలిచే కన్నుల్లో వోడే పందెం గెలిచే బంధం రెండు ఒకటే కలిసే జంటల్లో మనిషి నీడగా మనసు తోడుగా మల్చుకున్న బంధం పెను తూఫానులే ఎదురు వచ్చిన చేరాలి తీరం వారెవ్వా ప్రేమ పావురం వాలేదే ప్రణయ గోపురం స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏక తాళమో జోరైనా యవ్వనాలలో ప్రేమ గీతమో లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు స్వప్నవేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళా శుభమస్తు గాలి వీచే
Swapnavenuvedo Sangeethamaalapinche Suprabatha Vela Subhamasthu Gaali Veeche Jodaina Rendu Gundela Eka Taalamo Joraina Yavvanaalalo Prema Geethamo Leletha Poola Bhasalu Kaaleva Cheti Raathalu Swapnavenuvedo Sangeethamaalapinche Suprabatha Vela Subhamasthu Gaali Veeche Neeve Praanam Neeve Sarvam Neekai Chesaa Vennela Jaagaram Prema Nenu Reyi Pagalu Haraalalle Mallelu Neekosam Koti Chukkalu Astha Dikkulu Ninnu Chuchu Velaa Nindu Aashale Rendu Kannulai Chuste Neraala Kaalale Aagipoyinaa Gaanale Moogabovunaa Naalo Moham Rege Daaham Daachedepudo Piliche Kannullo Vode Pandem Geliche Bandham Rendu Okate Kalise Jantallo Manishi Needaga Manasu Thoduga Malchukunna Bandham Penu Toofanule Eduru Vachina Cheraali Theeram Varevva Prema Paavuram Vaaledhe Pranaya Gopuram Swapnavenuvedo Sangeethamaalapinche Suprabatha Vela Subhamasthu Gaali Veeche Jodaina Rendu Gundela Eka Taalamo Joraina Yavvanaalalo Prema Geethamo Leletha Poola Bhasalu Kaaleva Cheti Raathalu Swapnavenuvedo Sangeethamaalapinche Suprabatha Vela Subhamasthu Gaali Veeche
  • Movie:  Ravoyi Chandamama
  • Cast:  Anjala Zaveri,Jagapati Babu,Keerthi Reddy,Nagarjuna
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music