• Song:  Jhummani jhummani
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ల ల ల లాలాలాల ల ల లా ఆ హే హే ళళళళళ ల ల లా ల ల ల ల ల ఋఋఋఋ ఋ ఋ ఋ ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో కన్నులు కలువల్లో సరిగమలపరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి ఆకాశానికి తారలు పొదిగిన నా ఆనందంలో పల్లవించే నా గీతం పలకరించే సంగీతం ఆ స్వర్గానికి నిచ్చన వేసిన నా ఆవేశంలో తరుముకొచ్చే ఉల్లాసం తలను వంచే కైలాసం ఒక్కసారి వస్తాయి తియ్యని క్షణాలెన్నో ఒక్కటవ్వమంటూ తీరని రుణాలే శుభలేఖనుకో నా గీతం ని పాదాలకు పారాణి అద్దిన ఈ పేరంటంలో దేవతాయే ని రూపం దీవెనాయే నా ప్రాణం వయ్యారాలు ఉయ్యాలూపిన ఈ వైభోగంలో మౌనం ఆయే నా భావం రాగం ఆయే ని కోసం మూడు మూళ్ళ బంధం ఏడు జన్మల అనుబంధం వేణువైన నాలో ఆలాపనయినా గానం ఆశిసు అనుకో అనురాగం ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి వెన్నెల నీడల్లో అరవిచ్చిన అందాలు మధుమాసం మనసుకు వచ్చే వేళలో కన్నుల కలువల్లో సరిగమల పరాగాలు శుభ మంగళ వాద్యలొచ్చే వేళలో ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి ఝం ఝుమ్మని ఝుమ్మని తుమ్మెద మంత్రాలూ ఉన్నాయి కొమ్మల రెమ్మల కోయిల పాడెను సన్నాయి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

La la la lalalala la la laa Aa hey hey lalalalala la la laa la la La la la rurururu ru ru ru Jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Jhum jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Vennela needallo aravicchina andalu Madhumasam manasuku vacche velalo Kannulu kaluvallo sarigamala paraagalu Subha mangala vaadyalocche velalo Jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Aakasaniki taaralu podigina na anandamlo Pallavinche naa geetam palakarinche sangeetam Aa swarganiki nicchana vesina naa aavesamlo Tarumukocche ullasam talanu vanche kailasam Okkasari vastayi tiyyani kshanalenno Okkatavvamantu teerani runaale subhalekanuko na geetam Ni paadalaku paarani addina ee perantamlo Devataaye ni roopam deevenaaye na pranam Vayyaraalanu uyyaloopina ee vaibhogamlo Mounam aaye na bhavam raagam aaye ni kosam Moodu mulla bandham yedu janmala anubandham Venuvaina naalo aalapanaina gaanam aashisu anuko anuraagam Jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Vennela needallo aravicchina andalu Madhumasam manasuku vacche velalo Kannulu kaluvallo sarigamala paraagalu Subha mangala vaadyalocche velalo Jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi Jhum jhummani jhummani tummeda mantralu unnayi Kommala remmala koyila paadenu sannayi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ravoyi Chandamama
  • Cast:  Anjala Zaveri,Jagapati Babu,Keerthi Reddy,Nagarjuna
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music