• Song:  Veyyinnokka
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే హంపీలోని శిల్పాలకి ఎల్లోరాల నాట్యాలకి నువ్వే మోడల్ అయ్యావొ ఏమో వయ్యారీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే కర్మకాలి రావణుండు నిన్ను చూడలేదు గానీ సీత ఊసునే తలచునా త్వరపడీ భీష్ముడున్న కాలమందు నువ్వు పుట్టలేదు గానీ బ్రహ్మచారిగా బ్రతుకునా పొరబడీ ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే అరెరెరె ఇంతగొప్ప అందగత్తె ముందుగానె పుట్టి ఉంటె పాత యుధ్ధగాధలన్నీ మారియుండేవే పొరపాటు బ్రహ్మది గాని సరిలేనిదీ అలివేణీ వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే Hey Girl Come to Me Follow Im Gonna Take You to the Top Come on Feel Naa I Like to Chit Chat You are My Cutie Cat Hey Baby Come Come Hey Baby Come Come Love అల్లసాని వారిదంత అవకతవక టేస్టు గనక వెళ్ళిపోయెనే చల్లగా ప్రవరుడూ అయ్యయ్యయ్యె వరూధినిని కాక నిన్నే వలేసుంటె కళ్ళు చెదిరి విడిచిపెట్టునా భామినీ బ్రాహ్మడూ ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే అరెరెరె ఒక్కసారి నిన్నుచూస్తే రెప్పవెయ్యలేరు ఎవరు కాపురాలు గంగ కొదిలి వెంటపడతారే ముసలాడి ముడతలకైనా కసి రేపగలదీ కూన వెయ్యిన్నొక్క జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తినే ముల్లోకాల ఏమూల విన్నా నీ అందాల సంకీర్తనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Veyyinnokka Jillaala Varaku Vintunnaamu Nee Keerthine Mullokaala Yemoola Vinnaa Nee Andaala Sankeerthane Hamiloni Shilpaalaki Elloraala Naatyaalaki Nuvve Model Ayyaavo Emo Vayyaari Veyyinnokka Jillaala Varaku Vintunnaamu Nee Keerthine Mullokaala Yemoola Vinnaa Nee Andaala Sankeerthane Karmakaali Ravanundu Ninnu Choodaledhu Gaani Seetha Oosune Thalachunaa Thwarapadi Bheeshmudunna Kaalamandhu Nuvvu Puttaledhu Gaani Brahmacharigaa Brathukuna Porabadi Intha Goppa Andhagatthe Mundugaane Putti Unte Paatha Yuddhagaadhalanni Maariyundeve Arerere Inthagoppa Andhagatthe Mundhugaane Putti Unte Paatha Yuddhagaadhalanni Maariyundeve Porapaatu Brahmadhi Gaai Sarilenidhi Alivenu Veyyinnokka Jillaala Varaku Vintunnaamu Nee Keerthine Mullokaala Yemoola Vinnaa Nee Andaala Sankeerthane Hey Girl Come to Me Follow I’m Gonna Take You to the Top Come on Feel Naa I Like to Chit Chat You are My Cutie Cat Hey Baby Come Come Hey Baby Come Come Love Allasani Vaaridhantha Avakathavaka TasteU Ganaka Vellipoyene Challaga Pravarudu Ayyayyayyo Varudhunini Kaaka Ninne Valesunte Kallu Chedhiri Vidichipettuna Bhaamini Brahmadu Okkasari Ninnu Choosthe Reppaveyyaleru Evaru Kaapuraalu Gangakodhili Ventapadataare Arererere Okkasari Ninnu Choosthe Reppaveyyaleru Evaru Kaapuraalu Gangakodhili Ventapadataare Musalaadi Mudathalakaina Kasirepagaladhee Koona Veyyinnokka Jillaala Varaku Vintunnaamu Nee Keerthine Mullokaala Yemoola Vinnaa Nee Andhaala Sankeerthane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie: 
  • Cast: 
  • Music Director: 
  • Year: 
  • Label: