తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో
గుండె చప్పుడుకే ఒక రూపమే నువ్వు
వొందేల్ల ఊపిరిపై నీ పేరు రాసివ్వు
రెప్పనార్పె కన్నుకా అలవాటునాపావు
ఇంత అందం లేదిక అని రుజువు చేసావు
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో
నెమలి కన్నె కుంచె పట్టి గీసెనె నీ కన్నులే
ఒ తుమ్మెదలు తెగ కొల్లగొట్టి తేనె దాచిన పెదవులే
చప్పుడయ్యె గుండె కా అలవాటునాపావు
ఆపలేవె నన్నిక నా ప్రాణమయ్యావు
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో
నిన్ను చూసిన ఈ క్షణానికి పచ్చబొట్టయానులే
నువ్వు విడిచె శ్వాసలోన గాలిపటమయ్యానులే
కల్లగుంతలు కట్టినా నా అడుగు నీ వెంటే
ఒక్క మాటలొ చెప్పనా నువ్వేలె నేనంటె
తకిట తకఝం తకిట తకఝం
పలికెనే నా గుండెలొ
ఏడు రంగుల ప్రేమ ఖనిజం
మెరిసెనే నా కల్లలో