నీ వెంటె నేనుంటె బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
నీకొసం ఎం చేస్తున్నా
నాకె నె నచ్చెస్తున్నా
ప్రాణాలె పంచివ్వాల
నువ్వడగడమె ఆలస్యమనేల
నీ వెంటె నేనుంటె బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
నువ్వె ఒక పుస్తకమైతె నెమలీకై నీతొ ఉంటా
నువ్వె ఒక కిటికీవైతె వెలుతురులా నిన్ను చూస్తుంటా
నా చిరునామ ఏదంటె నీ చిరునవ్వె అని చెబుతా
నా గమ్యం ఎక్కడ అంటె నీ పయనాన్నె చూపిస్త
నీ కలలె నిజమయ్యేల నువ్వు కలగనడం ఆలస్యమనేల
నీ వెంటె నేనుంటె బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యేల
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా
నా రాజకుమరుడు నువ్వు నా రంగుల లోకం నువ్వు
నిజమల్లె వచ్చెసావు హ్రుదయాన్నె పంచెసావు
నీ కన్నుల కలలె తీసి నా కంటికి కాటుక చేసి
నా మనసుకి ప్రాణం పోసి వెన్నెలతొ నింపేసావు
అద్దంల నను దిద్దావు నా పెదవుల్లొ తొలి ముద్దయ్యావు
నీ వెంటె నేనుంటె బాగుందె చాల
నీ నీడకు పేరుంటె నాదయ్యెల
నీతొ అడుగేస్తుంటె బాగుందె చాల
నెనెందుకు పుట్టానొ తెలిసొచ్చేలా