మిగిలిపొయా నాకు నేనే
పిలుపు లేని పేరు లా
ఆగి పోయా మధ్యలోనే
వెలుగు లేని నీడలా
అలలు చెరిపిన అడుగుల
నిను మరిచిపోగలన
నీ గురుతులెన్నో గుండెలో
తుడిచేయలేకున్నా
చెరిగిపోయే చెరిగిపోయే
పెదవి చాటున నవ్వులే
నేడు లేవే నేడు లేవే
నిన్న పూసిన పువ్వులే
కళలు అన్ని ఒక్కసారిగా
రాలిపోయిన చప్పుడూ
వెలుతురంత ఉన్నపాటుగా
స్యున్యమైయెను ఇప్పుడు
ఉండి లాభం ఏమిటే
నా ఉపిరికిపుడు
నీ ప్రేమ లేనపుడు