• Song:  Bhramaramba Ki Nachesanu
  • Lyricist:  Sri Mani
  • Singers:  Sagar

Whatsapp

ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తొ రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తొ చాటింగ్ నేను రెయిన్బోలొ స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లొ లొ సింగింగ్ నేను జాబిలిపై జంపింగ్ నేను సంతోషాన్నె సిప్పింగ్ నేను హె నిన్నటిదాక అరె వింతలు అంటె మరి ఏడేనంటు తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్నె ఇంకొ వండర్ లా వాచింగ్ నేను అరె ఏమైందమ్మ నీకు మేఘాల్లో హె భ్రమరాంబకి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను హె భ్రమరాంబకి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను ఏ మేఘాల్లో డ్యాన్సింగ్ నేను మెరుపుల్తొ రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కల్తొ చాటింగ్ నేను ఏ దిక్కులనె సెట్టింగ్ నేను నెలవంక ఊయల్లో సిట్టింగ్ నేను వెన్నెలనె డ్రింకింగ్ నేను ఈ మ్యాజిక్లో మ్యూజిక్ నే మంచింగ్ నేను తామర పువ్వల్లె వింటర్ గువ్వల్లె ఒంటరి ఊహల్లొ వెయిటింగ్ నేను పండగ కబురొస్తె జాతర వీదల్లె హప్పినెస్స్ తొ డేటింగ్ నేను హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను ఏ మ్యట్టర్ నె క్వాటర్ చేసి చంద్రుడితొ చీర్స్ అంటు చిల్లింగ్ నేను ఊహలకె వూఫర్లేసి నా గుండె సౌండింగ్ నె లిసెనింగ్ నేను ఎవెరెస్ట్ ఎక్కేసి ఇంకా పైకెక్కె మౌంటైన్ ఏదంటూ సర్చింగ్ నేను మనసను రోక్కెట్ లొ వలపుల బ్రాకెట్లొ సంతోషంతొ ఫ్లయింగ్ నేను హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను హె భ్రమరాంబ కి నచ్చెసాను హె జజ్జనక అంబరమె టచ్ చేసాను
Ae meghallo dancing nenu Merupultho racing nenu Water pai walking nenu Chukkaltho chatting nenu Rainbow lo swimming nenu Full flow lo singing nenu Jaabili pai jumping nenu Santhoshanne sipping nenu Hey ninnatidaaka arrey vinthalu ante Mari yedenantu thega fixing nenu Gundelloni ee thuntari feeling ne Inko wonder laa watching nenu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu Ae meghallo dancing nenu Merupultho racing nenu Water pai walking nenu Chukkaltho chatting nenu Ae dikkulane setting nenu Nelavanka vooyallo sitting nenu Vennelane drinking nenu Ee magic lo music ne munching nenu Thaamara puvvalle winter guvvalle Ontari oohallo waiting nenu Pandaga kaburosthe jaathara veedhalle Happiness tho dating nenu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu Ae matter ne quarter chesi Chandruditho cheers antu chilling nenu Oohalake wooferlesi Naa gunde sounding ne listening nenu Everest ekkesi inkaa paikekke Mounte yedantoo searching nenu Manasanu rocket lo valapula braketlo Santhoshamtho flying nenu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu Hey Bhramaramba ki nachesanu Hey jajjanaka ambarame touch chesanu
  • Movie:  Rarandoi Veduka Chudham
  • Cast:  Naga Chaitanya Akkineni,Rakul Preet Singh
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2017
  • Label:  Aditya Music