యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె
యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే
యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె
యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే
జనమందరిలో మనం ఎవరంటే
తెలుసుండాలి ఒక విలువుండాలి
ఘానా చరితాలు గల కొందరిలో
మన పేరుండాలి తగు ప్లేస్ ఉండాలి
నలుగురు గొప్పగా చూడగా
ప్రతిదినం కొత్తగా ఉండగా
బ్రతకడం అప్పుడే పండుగా
యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె
యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే
లోకంలోనే వుంటూ చుట్టూ బతుకును చూస్తూ
జీవించడమంటేనే తెలియని వాళ్లని చూస్తే జాలి
కనిపించని తలరాత అరచేతుల్లో గీత
భత్తుకుని నడిపిస్తాయని నమ్మేవాలని ఏంచేయాలి
ఊరికే ఊహలో ఉండకా ఆఅ
నిజముగా మార్చుకో కోరిక
నింగిలో నిలిచిపో తారగా ఆఅ
యాయీరే యాయీరే వారేవా ఇది ఎంజోరె
యాయీరే యాయీరే ఈ జోరుకు నా జోహారే
కళ్ళలో కలలుంటే గుండెల్లో దమ్ముంటే
రోజు రంగేళిలే రంగ్ రంగ్ రంగేళిలే
Yayire Yayire Vareva Edhi Ejore
Yayire Yayire Ee Joruku Naa Joharee
Kallalo Kalalunte Gundello Dammunte
Roju Rangelileee Rang Rang Rangelileee
Yayire Yayire Vareva Edhi Ejore
Yayire Yayire Ee Joruku Naa Joharee
Kallalo Kalalunte Gundello Dammunte
Roju Rangelileee Rang Rang Rangelileee
Janamandarilo Manam Evarante
Telusundali Oka Viluvundalii
Ghana Charithalu Gala Kondharilo
Mana Perundali Tagu Place Undali
Naluguru Goppaga Chudagaaa
Prathidinam Kothaga Undagaaa
Brathkadam Apude Pandugaaa
Yayire Yayire Vareva Edhi Ejore
Yayire Yayire Ee Joruku Naa Joharee
Kallalo Kalalunte Gundello Dammunte
Roju Rangelileee Rang Rang Rangelileee
Lokam Lone Vuntu Chuttu Bhatukunu Chustuu
Jivinchadamantene Teliyani Valani Chusthe Jaalii
Kanipinchani Talaraata Arachetulo Geeta
Bhatthukuni Nadipistayani Nammevalani Emcheyalii
Oorike Oohalo Undakaa Aaa
Nijamuga Marchukoo Korikaaa
Ningilo Nilichipoo Taragaaa aaa
Yayire Yayire Vareva Edhi Ejore
Yayire Yayire Ee Joruku Naa Joharee
Kallalo Kalalunte Gundello Dammunte
Roju Rangelileee Rang Rang Rangelileee