• Song:  Nannu Nannuga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Ranjani Gayatri

Whatsapp

ఆఆ ఆ ఆ ఆ నా ఆ ఆఆ ఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా లోలో ఏదో వెచ్చనైన వేడుక సిచ్చో అన్నా చల్లబడదే నిన్ను అంతే ముచ్చటైన కోరిక ముంచేస్తుంటే మంచిదన్నదే దారే దరే లేని ఆశ నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటు నిందలేవి వెయ్యలేనుగా ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా ఆ ఆఆ మనసు నను ఎన్నడో విడిచిపోయిందనీ ఎగసి నీ గుండెలో వలస వాలిందనీ తెలిసి తెలిసి సయ్యన్నానో తెలియదేమో అనుకున్నానో తగని చొరవ కద అన్నానో తగిన తరుణమనుకున్నానో తలపు నిన్నొదిలి మరలిరాదే దరిమిలా మనకిలా కలహమేలా నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా కంటి ఎరుపేమిటో కొంటె కబురన్నదీ ఒంటి మెరుపేమిటో కంది పోతున్నదీ చిగురు పెదవులను నీ పేరు చిదిమి చిలిపి పాటేస్తుంటే బిడియపడకు అని నీ వేలు అదును తెలిసి మీటుతు ఉంటే ఉలికిపడి లేచి కలికి ఊహ తడబడే పరుగులు త్వరపడాల సా దనిసగ సని దనిసా నీ మదనిస నిగ మదని దా గమదని దమగమ దా సగమ గమదని దనిసగ సగా గ నీని సా సా దా దా నీ ని మా మ సాగమాద నీని సా స దనిస మదని గమద నీని మదని గమద సగమ గని మద గమ సగనిస గని సగమ దనిస నా మగరిస రిగరిస నిదనిస నిద నిదనిస నిగమగదసని తని దసని నిగమగమదని నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటు నిందలేని వెయ్యలేనుగా నన్ను నన్నుగా ఉండనీవుగా ఎందుకంటే నాకిదేదో బానే ఉందిగా
Nannu Nannuga Undaneevugaa Endukantu Nindhalevi Veyyalenugaa Endukante Naakidhedho Baane Undhigaa Lolo Edho Vechanaina Veduka Sicho Anna Challabadadhe Ninnu Anthe Muchataina Korika Munchesthunte Manchidannadhe Dhare Dare Leni Asha Nannu Nannuga Undaneevugaa Endukantu Nindhalevi Veyyalenugaa Endukante Naakidhedho Baane Undhigaa Manasu Nannu Ennado Vidipoindani Egasi Ni Gundelo Valasa Valindani Telisi Telisi Sayannano Teleyademo Anukunnano Tagani Choava Kada Annano Tagina Tarunamanukunnano Talapu Ninnodili Maraliradhe Darimila Manakila Kalahamela Nannu Nannuga Undaneevugaa Endukantu Nindhalevi Veyyalenugaa Endukante Naakidhedho Baane Undhigaa Kanti Erupemito Konte Kaburannadi Onti Merupemito Kandhi Pothunnadi Chiguru Pedhavulanu Ne Pere Chidimi Chilipi Patesthunte Bidiyapadakani Ne Velu Adhunu Telisi Mituthunte Ulikipadi Lechi Kaliki Uha Thadabade Parugulu Twarapadala Nannu Nannuga Undaneevugaa Endukantu Nindhalevi Veyyalenugaa Endukante Naakidhedho Baane Undhigaa
  • Movie:  Rangamarthanda
  • Cast:  Bramhanandam,Prakash Raj,Ramyakrishna,Shivathmika Rajashekar
  • Music Director:  Ilaiyaraja
  • Year:  2023
  • Label:  Aditya Music