మస్తిష్కం లో పుట్టిన ధ్యేయం
దిక్కులనంటి ఉడికిన రక్తం
పుట్టాను కట్టే చీమలమైన
గర్జిచామా బెదరు ప్రపంచం
మస్తిష్కం లో పుట్టిన ధ్యేయం
దిక్కులనంటి ఉడికిన రక్తం
పుట్టాను కట్టే చీమలమైన
గర్జిచామా బెదరు ప్రపంచం
ప్రపంచం
నిన్న దాకా నిస్సారమైన
కన్ను తెరిచి ఆ నింగినంత
హే మార్పే కోరాదా ప ప ప ప ప
దినముగా ఇళ్లను గెలిచినా పా ప ప ప ప
హే భూమిని కొత్తగా చుట్టే ఆశలు పెంచిన
ప్రతి ప్రయాణం ప్రభంజనమై సాగిద్దాం
మస్తిష్కం లో పుట్టిన ధ్యేయం
దిక్కులనంటి ఉడికిన రక్తం
పుట్టాను కట్టే చీమలమైన
గర్జిచామా బెదరు ప్రపంచం
ప్రపంచం
నిన్న దాకా నిస్సారమైన
కన్ను తెరిచి ఆ నింగినంత
కార్ఫె బీచ్ లో ఓఓఓ
కలలకు కట్టాం కోటలే ఓఓఓ
ఫేస్బుక్ వాల్ పై మలిచా మా ఎద తీరులే
ఒకే శ్వాసై నిరాశలే ఓడిద్దాం
కార్ఫె బీచ్ లో ఓఓఓ
కలలకు కట్టాం కోటలే ఓఓఓ
ఫేస్బుక్ వాల్ పై మలిచా మా ఎద తీరులే
ఒకే శ్వాసై నిరాశలే ఓడిద్దాం
Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedharu prapancham
Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedharu prapancham
Prapancham
Ninna daaka nissaramaina
Kannu therichi aa ninginantha
Hey marpe korada Pa pa pa pa pa
Dinamuga illanu gelichina paa pa pa pa pa
Hey bhoomini kothaga chutte aashalu penchina
Prathi prayanam prabhanjanamai saagiddham
Masthishkam lo puttina dhyeyam
Dikkulnundi udikina raktham
Puttanu katte cheemalamaina
Garjichama bedhuru prapancham
Prapancham
Ninna daaka nissaramaina
Kannu therichi aa ninginantha
Carfe peerche ro Ooo
Kalalaku kattam kotale Ooo
Facebook wall pai Malicha maa yedha theerule
Oke shwasai nirashale odiddham
Carfe peerche ro Ooo
Kalalaku kattam kotale Ooo
Facebook wall pai Malicha maa yedha theerule
Oke shwasai nirashale odiddham