• Song:  Gala Gala
  • Lyricist:  Vanamali
  • Singers:  Tippu,Vijay Prakash,Haricharan,Syonara Philips

Whatsapp

గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు ఉప్పెనకి లావా మేము మంటనార్పే మంచోవుతాము నవతరం బ్యాచ్ ఏ మేము వేకువ చెట్టుకి వేరులు మేము గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు వయసొక వాలని కోట మరచిపో నలిగినా బాట నువ్వు నేను వెరనకు కలిసుంటే మనం మనకు కనులకు ఏ తడి లేదు మనసుకు అలజడి లేదు కల్లోచిన్న మేరుపల్లె నవ్వేస్తూ గడిపేదం వ్యధ లేని క్షణమిది వసివాడి పోనిది మేము పగలు రేయి కానని నెలవవుతాం గల గల గాలా గ్యాంగు వల వల వైల సొంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు నిన్నని గూర్చి నీరసించి పోకు రేపటి గెలుపే లక్ష్యంఇంకా నీకు నిన్నని గూర్చి నీరసించి పోకు రేపటి గెలుపే లక్ష్యంఇంకా నీకు నీకు నీకు పరుగును ఆపవు నదులు కుదురుగా వుండవు అలలు ప్రతి నిమిషం మేల్కొంటే నిజమవదా నీ స్వప్నం ఓ తరగని ఆశలు పెంచు చెమటతో గెలుపుని దోచు ఏ భేదం రానీక వానవిల్లై చేయి కలుపు ఒకటే గ ఊహలు పంచుకున్న ప్రేమలు మా కన్నుల్లో లోకం తననే పోల్చునులే గల గల గాలా గ్యాంగు వల వల వైలా సొంగు నిత్యం నువ్వు కలలో జోగు లోకం ఇంకా నీతో సాగు ఉప్పెనకి లావా మేము మంతనార్పే మంచోఉత్తము నవతరం బ్యాచ్ ఏ మేము వేకువ చెట్టుకి వేరులు మేము

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gala gala gaala gangu vala vala vaila songu Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu Vuppenaki laava memu Mantanarpe manchouthaamu Navatharam batche memu Vekuva chettuki verulu memu Gala gala gaala gangu bala bala baila songu Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu Vayasoka vaalani kota marachipo naligina baata Nuvu nenu veranaku kalisunte manam manaku Kanulaku ye thadi ledhu manasuku alajadi ledhu Kallochinna merupalle navvesthu gadipedhham Vyadha leni kshanamidhi vasivaadi ponidhi Memu pagalu reyi kanani nelavavutham Gala gala gaala gangu bala bala baila songu Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu Ninnani goorchi neerasinchi poku Repati gelupe lakshyaminka neku Ninnani goorchi neerasinchi poku Repati gelupe lakshyaminka neku Neeku neeku Parugunu aapavu nadhulu kudhuraga vundavu alalu Prathi nimisham melkonte nijamavadaa nee swapnam O tharagani aashalu penchu chamatatho gelupuni dhochu Ye bhedham raaneeka vaanavillai cheyi kalupu Okate ga voohalu panchukunna premalu Maa kannullo lokam thanane polchunule Gala gala gaala gangu vala vala vaila songu Nithyam nuvvu kalalo jogu lokam inka neetho saagu Vuppenaki laava memu Mantanarpe manchouthaamu Navatharam batche memu Vekuva chettuki verulu memu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rangam
  • Cast:  Jiiva,Karthika Nair
  • Music Director:  Harris Jayaraj
  • Year:  2011
  • Label:  Aditya Music