• Song:  Mana Oorilo Evadra Apedhi
  • Lyricist:  Sri Harsha Emani
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

తూరుపు పడమర ఏ దిక్కు పడవురా నువ్వే మాకు దిక్కురా గోపురం గుడికిరా అక్షరం బడికిరా ఊపిరి నువ్వే ఊరికిరా చెన్నై నుంచి చైనా దాక యాడ లేని సరుకురా సున్నాకైనా వాల్యూ ఇచ్చే నెంబర్ వన్ అన్నరా పీఎంకైనా అన్న పర్మిషన్ ఉండాల్సిందే పీఎంఎం కైనా అన్నా పర్మిషన్ ఉండాల్సిందే ఊర్లో అడుగే పెట్టాలంటే ఏయ్ ఏయ్ కొంచం ఎక్కువైందిరా నీ యమ్మ మన ఊర్లో మనల్ని ఎవడ్రా ఆపేది నువ్ కొట్టో ఏ దూలెక్కితే గొడవలే పగిలిపోతాయి బల్బులే మనల్ని ఆపేది ఎవడులే మనం కనెక్ట్ ఐతే కింగులే లేకుంటె ఎముకలే విర్గిపోతాయిలే బైకుల పైన ఆటోల పైన అన్న నీయే ఫోటోసు షో అన్నతో సెల్ఫీ అంటే అదే పెద్ద లైసెన్స్ మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే అరె మన ఊరికే ఉండవే ఏ పుట్టగతులే అన్న ఇక్కడ పుట్టకపోతే సార్ అని బైటూర్లో బ్రతిమాలడం కన్నా ఒరేయ్ బావ అంటూ ఊరిలో కాలర్ ఎగిరేసిన్నా ఎహె శివుడుకైనా కైలాసంలో కంఫర్ట్ రా మావా సొంతూర్లో ఉండే సుఖం యాడ లేదురా అందుకే మన ఊర్లో మనముంటే వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా హాట్ సాలా వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా వసడ వసడ వాహ్ వా వాహ్ వా వాహ్ వా రేయ్ రేయ్ రేయ్ రేయ్ ఎనర్జీ ఎనర్జీ ఏదిరా పెంచండి మనిషికి మూడొందలు పెంచండి డప్పులకి మాంటెట్టండి నీ యమ్మ
Thoorupu Padamara Ye Dhikku Padavura Nuvve Maaku Dhikkuraa Gopuram Gudikiraa Aksharam Badikiraa Oopiri Nuvve Oorikiraa Chennai Nunchi China Daaka Yaada Leni Sarukuraa Sunnaakaina Value Ichhe Number One Annaraa PM Kainaa Anna Permission Undaalsindhe PM Kainaa Anna Permission Undaalsindhe Oorlo Aduge Pettaalante Aey Aey Koncham Ekkuvaindhiraa Nee Yamma Mana Oorlo Manalni Evadra Aapedhi Nuv Kottu Ye Dhoolekkithe Godavale Pagilipothaayi Bulb Le Manalni Aapedhi Evadule Manam Connect Ayithe Kingu Le Lekunte Emukale Virigipothaayile Bikela Paina Autola Paina Anna Neeye PhotosU Show Annatho Selfie Ante Adhe Peddha License Mana Oorike Undave Ye Puttagathule Are Mana Oorike Undave Ye Puttagathule Anna Ikkada Puttakapothe Sir Ani Baitoorlo Brathimaaladam Kannaa Orey Bava Antu Oorilo Kolor Egiresinnaa Yehe Shivudukaina Kailasamlo Comfort Raa Maava Sonthurlo Unde Sukham Yaada Ledhuraa Anduke Mana Oorlo Manamunte Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Hatt Saalaa Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Vasada Vasada Wah Wah Wah Wah Wah Wah Rey Rey Rey Rey Energy Energy Edhira Penchandi Manishiki Moodondhalu Penchandi Dappuluki Mantettandi Nee Amma
  • Movie:  Rangabali
  • Cast:  Naga Shaurya,Yukti Thareja
  • Music Director:  CH Pawan
  • Year:  2023
  • Label:  Saregama