పావనజా స్తుతి పాత్ర ఆ
పావన చరిత్ర ఆ
ప్రతి సోమవర నేత్ర ఆ
రమణీయ గాత్ర ఆ
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
శుభం అని ఇలా అక్షింతలు ఆలా దీవెనలతో
అటు ఇటు జనం హడావిడితనం
తుళ్ళింతల ఈ పెళ్లి లోగిళ్ళలో
పదండని బంధువులొకటై
సన్నాయిలా సందడి మొదలై
తథాస్తని ముడులు వేసే హే
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
దూరం తిరుగుతుంటే
గారం పెరుగుతుంటే
వణికే సేతులకు గాజుల
చప్పుడు చప్పున ఆపుకొని
గడియగా మరిచిన తలుపే
వెయ్యండని సైగలు తెలిపే
క్షనాళిక కరిగిపోవా
పావనజా స్తుతి పాత్ర
సీత కల్యాణ వైభోగమే
రామ కల్యాణ వైభోగమే
Pawanaja stuti paatra aa
Paawana charitra aa
Prati somavara netra aa
Ramaneeya gaatra aa
Seeta kalyana vaibhogame
Raama kalyana vaibhogame
Subham ani ila akshintalu ala deevenalato
Atu itu janam hadaviditanam
Tullintala ee pelli logillalo
Padandani bandhuvulokatai
Sannaayila sandadi modalai
Tathastani mudulu vese hey
Seeta kalyana vaibhogame
Raama kalyana vaibhogame
Dooram tarugutunte
Gaaram perugutunte
Vanike setulaku gaasula
Chappudu chappuna aapukoni
Gadeyaga marichina talupe
Veyyandani saigalu telipe
Kshanalika karigipovaa
Pawanaja stuti paatra
Seeta kalyana vaibhogame
Raama kalyana vaibhogame