• Song:  Varevva chandamama
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Mallikharjun,Mahalaxmi Iyer

Whatsapp

వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది కొమ్మల్లో నేడే కుకులే మోగే రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది జామ పండు చిలకే కొరికి రుచిని తెలిపింది ఈ అతిథికి ఇమ్మంది జున్ను పాలు చక్కర వేసి తినమని తువ్వాయి తన భాగము ఇమ్మంది చూడు చూడు గువ్వా తల్లి గోరు ముద్దలాగా నోరు ముద్దలు చేనులోకి తొంగి చూడు చాటు మాటు సాగే తీపి ముద్దులు ఇదంతా చూసి మతే పోతుంది నిజంగా ఉరే భలేగా ఉంది ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది ఒంపులు తిరిగి ఊగే జడతో పోటీ పడుతుంది ఈ కదిలే సెలయేరు కెంపుల పెదవి ఎరుపే చూసి కునుకే పోనంధీ మా నిదుర గన్నేరు చుక్కలున్న చిన్న మేక జింక పిల్లలాగా దుకమన్నది రెక్క రెక్క నొక్కుతున్న పావురాల వంక చూడమన్నది ఇలా నీతోనే ఖుషి చేస్తుంటే వసంతలెన్నో తలొంచి రావా ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే వారెవ్వా చందమామ అందమంతా ఆరబోసింది వారెవ్వా గోరువంక ఈడుకింకా జోరు పెరిగింది కొమ్మల్లో నేడే కుకులే మోగే రెమ్మల్లొ దాగే పూలన్నీ మూగే ఇలాంటి చోటే ఎప్పుడుంటే ఇక హాయే
Varevva chandamama andamantha aarabosindi Varevva goruvanka eedukinka joru perigindi Kommallo nede kukule moge Remmallo daage poolanni muge Ilanti chote epudunte ika haaye Varevva chandamama andamantha aarabosindi Varevva goruvanka eedukinka joru perigindi Jaama pandu chilake koriki ruchine thelipindi ee athidiki immandi Junnu paalu chakkera vesi thinamani thuvvayi thana bhagamu immandi Chudu chudu guvva thalli goru muddalaaga noru muddalu Chenuloki thongi chudu chatu maatu saage theepi muddulu Idantha chusi mathe pothundi Nijamga ure bhalega undi Ilanti chote epudunte ika haaye Varevva chandamama andamantha aarabosindi Varevva goruvanka eedukinka joru perigindi Ompulu thirigi uge jadatho poti paduthundi ee kadile selayeru Kempula pedavi erupe chusi kunuke ponandi maa nidhura ganneru Chukkalunna chinna meka jinka pillalaaga dukamannadi Rekka rekka nokkuthunna pavuraala vanka chudamannadi Ila neethone khusi chesthunte vasanthalenno thalonchi raavaa Ilanti chote epudunte ika haaye Varevva chandamama andamantha aarabosindi Varevva goruvanka eedukinka joru perigindi Kommallo nede kukule moge Remmallo daage poolanni muge Ilanti chote epudunte ika haaye
  • Movie:  Ranam
  • Cast:  Gopi Chand,Kamna Jethmalani
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2006
  • Label:  Aditya Music