• Song:  Hey Chinna
  • Lyricist:  Basha Sri
  • Singers:  Tippu,Anuradha Palakurthi

Whatsapp

హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగి పొద్దే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టాడంటే మడత పంబ రగిలి పొద చుమ్మా ఇచ్చాడంటే చురకా చిన్నమి వస్తావా సంగతే చూస్తావా నీవంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చ ర నీవెంటే వచ్చా ర నువంటే పడి పడి సచ్చిపోతా రా హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న మీసం ఉంది రోషం ఉంది దుమ్ము లేపేయ్ దమ్ము నాకుంది దాగుంది మత్తు గుంది మస్తుగుంది దూసుకొచ్చిన మోజు బాగుంది నచ్చింది ఒహ్హ్ గూడు గూడు గుంజమా చి చూడవే చించిమా చిర్రు బిర్రు లాడిన చిత్తడవు లే భామ గడబిడ నారద ఏందిరా అసలు గొడవ కలబడి సూడర చెడుగుడేలా బావ అమ్మని ఎవ్వరం దాటేనే గుడారం వేరెక్కి చిట పట పేలుతున్నవే ఓరినా బంగారం నచ్చితే విడ్డురం వతావ తాడో పేడో తేల్చుకుందాము హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న కాళీ కేస్తే ఏలి కేసి ఏలి కేస్తే కాళీ కేస్తవ ఓయ్ చిన్న వా అన్న చాటు చిన్న దాన సందు చాటున సంధి కోస్తావా హే వస్తావా హే మెరుపులా నాయక దూకుడాపరా నువ్విక నలుగురు చుసిన నవ్వి పోతారు మావా గోడుగోడు గోపిక సడుగుడపావే నువ్విక సల సల రేయిలో సరసమాడే దావా పిల్లాడా అత్తగా సంబరం సూత్తగా అల్లుడయి ఇంటికొచ్చి ఏలుకుంటావా పిల్ల నే వత్తనే పల్లకి తేత్తనే నీ అంటే పిప్పి డం డం వాయించేత్తనే హే చిన్న రా చిన్న హే చిన్న రా చిన్న చుమ్మా
hey chinna ra chinna hey chinna ra chinna amba palukutunde natho pettukunte chilaka dimma tirigi podde debba kottante ganaka kallu tirigipova chinna pettadante madata pamba ragili poda chumma ichhadante churakka chinnami vastava sangate chustava nivantlo naram naram regipotade anduke meccha ra neevente vacha ra nuvante padi padi sachipotha raa hey chinna ra chinna hey chinna ra chinna meesam undi rosham undi dhummu lepey dhammu nakundhi dhaagundhi matthugundi masthugundi dhoosukochina mozu bagundi nachindi ohh gudu gudu gunjama chi chudave chimchima chirru burru laadina chithadavu le bhama gadabida naarada endhira asalu godava kalabadi soodara chedugudela baava ammani yevvaram dhatene gudaaram verekki chita pata pelutunnave vorinaa bangaram nachithe vidduram vathava thado pedo thelchukundhamu hey chinna ra chinna hey chinna ra chinna kaali kesthe yeli kesi yeli kesthe kaali kesthava Oy chinna vaa anna chaatu chinna dhana sandhu chatuna sandhi kosthava hey vastavaa hey merupula nayaka dhookudapara nuvvika naluguru chusina navvi potharu mava godugodu gopika sadugudapave nuvvika sala sala reyilo sarasamade dhava pillada attaga sambaram sootthaga alludayi intikochi yelukuntava pilla ne vatthane pallake thetthane nee ante pippi dum dum vaayinchetthane hey chinna va chinna hey chinna va chinna CHUMMA
  • Movie:  Ranam
  • Cast:  Gopi Chand,Kamna Jethmalani
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2006
  • Label:  Aditya Music