చెలి జాబిలి గిల్లిపోకుమా చలి వెన్నెల చల్లి పోకుమా చిరు ఆశలు అల్లుకోకుమా మరుమల్లెలా జల్లు కాకుమా వలా వేయు వలపు మిత్రమా నను చేరుట అంత ఇష్టమా చిరు చిరు చినుకై చిందే చినుకువై చిటపట వానై చేరవు ఏయో చలి చలి చలికి నీతో చెలిమికి చెలిగిలి కోసం చేరాను యోయో దిగిరా దిగిరా తలపుల ఒళ్ళో దిగుదాం దిగిరా దిగిరా వలపుకు ఓటే వేద్దాం పదరా పదరా వయసుల లోతే చూద్దాం పదరా పదరా చెలిమికి లేఖే రాద్దాం మనసును తాకే చిరుగాలి మమతలు పోసే యో చిగురులు వేసే పరుగులు తీసే పరువాలే కవితలు రాసే హూ చిరుసాడి చేసే దిగిరా దిగిరా ఒకటికి తోడై ఉందాం దిగిరా దిగిరా హే పదరా పదరా ప్రణయపు పులై పూదాము పదరా పదరా హోం గల గల పారే చిరునవ్వే ఒక సెలయేరు హూ యెదలను చేరే కిల కిల కూసే చెలి ఊసే గుస గుసలాడే హూ అలజడి చేసే పదరా పదరా జతపడు జంట కడదాం పదరా పదరా దిగిరా దిగిరా లోకమే మనమై పోదాం దిగిరా దిగిరా
Cheli jabili gillipokuma chali vennela challi pokuma Chiru aasalu allukokuma marumallela jallu kakuma Vala veyaku valapu mithrama nanu cheruta antha ishtama Chiru chiru chinukai chinde chinukuvai chitapata vanai cheravu yeyo Chali chali chalikai neetho chelimikai cheligili kosam cheranu yoyo Digiraa digiraa thalapula ollo digudam Digiraa digiraa valapuku ote veddam Padaraa padaraa vayasula lothe chuddam Padaraa padaraa chelimiki lekhe raddam Manasunu thaake chirugaale mamathalu poose yoo Chigurulu vese Parugulu theese paruvaale kavithalu raase hoo Chirusadi chese Digiraa digiraa okatiki thodai undam digiraa digiraa hey Padaraa padaraa pranayapu pulai puddam padara padaraa ho Gala gala paare chirunavve oka selayere hoo Yedalanu chere Kila kila kuse cheli use gusa gusalaade hoo Alajadi chese Padaraa padaraa jathapadu jante kadadam padaraa padaraa Digiraa digiraa lokame manamai podam digiraa digiraa
Movie: Ranam Cast: Gopi Chand,Kamna Jethmalani Music Director: Jakes Bejoy Year: 2006 Label: Aditya Music