• Song:  Bulli Gownu
  • Lyricist:  Basha Sri
  • Singers:  Jessi Gift

Whatsapp

బుల్లి గౌను వేసుకుని గిల్లి గజ్జాల్ ఆడుకుంటూ పళ్ళు బయటపెటినావే ఓహ్ బేబీ 10th క్లాసు బెంచు మెటు గులాబీయి బుక్సు బుక్సు మార్చుకుంటూ లూక్సు లూక్సు కలుసుకుంటే 1st లవ్ ఏ పుట్టుకొచ్చే సడెన్ గ లవ్ ట్రీట్ నేను అడిగానండి గిఫ్ట్ గ ఆ బేబీ ఇంటికొచ్చెయ్ మంది స్ట్రెయిట్ ఉ గ స్పైడెరుమానుల వెల్తేను చాటుగా పిలిచెను బేబీ నన్ను స్టయిలుగా తెరిచేను కుక్కల బోను కండలు పీకేను డాబర్ మనూ నమ్మోదు నమ్మోదు స్కూలు పాపను నమ్మోదు నమ్మిన ప్రేమించి ఫూల్ ఉ మాత్రం అవదు నమ్మోదు నమ్మోదు ఆడవాలని నమ్మోదు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవోదు పట్టుపంచి కట్టుకుని అడ్డా బోటు పెట్టుకుని కనకదుర్గ గుడికెళ్తే ఓ మామ పట్టు పరికినిలో వొచింది ర ఓ భామ బుడి నావే నవ్వుకుంటూ గుడి గంటె కొడుతుంటే జడగంటే తగిలి తుళ్ళి పడ్డాను కోనేటిలోను నేన్ జారీ పడ్డాను జుట్టు పట్టి లాగి తిస్తె బయట పడ్డాను లిపుకు లిప్ నే లింకే పెట్టి వెచ్చని శ్వాసను ఊదేస్తుంటే పాపని తలచి కళ్ళే తెరిచా అంకుల్ ని చూసి షాక్ అయిపోయా నమ్మోదు నమ్మోదు గుళ్లో పాపను నమ్మోదు నమ్మిన ప్రేమలో కాళ్ళు జారీ పడొద్దు నమ్మోదు నమ్మోదు ఆడవాలని నమ్మోదు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవోదు టెస్ట్ బుక్కు పట్టుకుని నైట్ ఉ అవ్ట్ కోసమని మేడపైకి వెళ్లనండి ఓ రోజూ మా ట్యాంకు పక్కన తగిలిందండి ఓ కేసు పవరు లేదు ఇంటికంటే టార్చు లైటు తీసుకుని ఆంటీ ఇంటికెలనండి ఆ నైట్ ఊఉ టాప్ ఎడ్జ్ మీద ఉంది స్విచ్ బోర్డు పైకెక్కి పడ్డాను ఆంటీ మీద డైరెక్టు టైముకి ఓచెను అంకుల్ బాసు చేతికి తొడిగెను బాక్సింగ్ బ్లౌసు గుద్దితే పగిలెను చపిడి నోసు దెబ్బకు చేరాను నిమ్సులో బాసూ నమ్మోదు నమ్మోదు అంటీలను నమ్మోదు గుడ్డిగా నమ్మెసి అంకుల్ చేతికి చిక్కోదు నమ్మోదు నమ్మోదు ఆడవాలని నమ్మోదు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవోదు వైటు ఫ్రొక్ ఉ వేసుకుని హెడ్ క్యాపు కట్టుకుని క్యాట్ ఉ వాక్ ఉ చేస్తుంటే ఓ నర్సు దాని షేపు చూసి నేనైయ అదుర్స్ సెంటిమెంటు చూపి మరి ట్రేటుమెంటు కోసమని అంటిమెంటు పుసిందండి ఆ నర్సు ఓ నవ్వు క్యాప్సూల్ ఇచ్చిందండి ఆ నర్సు ఇక లవ్ పుట్టుకొచ్చింది మల్లీ రెవెర్సు ఓపెను వార్డుకు తెచ్చేసింది బ్రొకెను హెర్ట్ నే ఇచ్చేసింది డాక్టరు రౌండ్సుకు వచ్చేసరికి సృక్చరు గాలికి వదిలేసింది నమ్మోదు నమ్మోదు నర్సు పాపని నమ్మోదు నమ్మిన ప్రేమించి పల్స్ పేలి చావొద్దు నమ్మోదు నమ్మోదు ఆడవాలని నమ్మోదు పిచ్చిగా ప్రేమించి బిచ్చగాలైపోవోదు
Bulligownu vesukuni giligajal adukukuntu Pallu baytapeti nave Oh baby 10th classu benchu metu gulabii Booksu booksu marchukuntu Looksu looksu kalusukunte 1st love e gurtukochee suden ga Love treate nenu adiganadi giftu ga A baby intikochei mandi straightu ga Spideru manula veltenu Chatuga pilichenu a baby nanu Styluga terichenu kukala bonu Kandale pikenu dabaru manuu Namodu namodu schoolu papanu namodu Namina preminchi foolu matram avadu Namodu namodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu Patumanchi katukuni ada bhotu petukuni Kanakadurga gudikelte oo mama Patiparikinilo ochindi ra oo bama Budi nave navukuntu gudi gante kodutunte Jadagante tagili tulli padanu Konetilonu nen jari padanu Jutu pati lagi testhe bayta padanu Lipuku lip ne linke peti vechani swasanu vupestunte Papani talachi kalle tericha Uncle ni chusi shock aipoyaa Namodu namodu gullo papanu namodu Namina premalo kallu jari padodu Namodu namodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu Textu booku patukuni nightu avtu kosamani Medapaiki velanandi oo rojuu Ma tanku pakana tagilindandi oo casuu Poweru ledu intikante tourchu lightu tisukuni Anuty intikelanandi a nightuu Top edge meda undandi switch boardu Paikeki padanu anuty meda directu Timuki ochenu uncle bassu Chethiki thodigenu boxing blowsuu Gudhite pagilenu chapidi nosuu Dhebaku cheranu nimsulo bossu Namodu namodu anutylanu namodu Gudiga namesi uncle chetiki chikodu Namodu namodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu Whitu forku vesukuni head capu katukuni Catu walku chestunte oo nursuu Dani shapu chusi nenaiya adhrusuu Sentimentu chupi mari treatmentu kosamani Onitimentu pusindandi a nursuu Oo nuvu capsul ichindandi a nursuu Eka lovu putukochindi mali reversuu Openu warduku techesindi brokenu heartune ichesindi Doctoru roundsuku vachesarki structuru galiki odilesindi Namodu namodu nursu papani namodu Namina preminchi pulsukeli chavodu Namodu mamodu adavalani namodu Pichiga preminchi bichagalaipovodu
  • Movie:  Ranam
  • Cast:  Gopi Chand,Kamna Jethmalani
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2006
  • Label:  Aditya Music