నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నదీ మరి నేనేన
నిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేన
నేనేనా నేనేనా
నిన్న మొన్న ఉన్నదీ మరి నేనేన
నిన్నేనా నిన్నేనా
ఇన్నాళ్లుగా చూస్తున్నది నిన్నేన
మీసాల ఆసామివేరా
మీటితే నవ్వుల నగారా
పొంగని బంగారంలా
కొంగునా ముడివేరా
మాయగా ఉన్నాధిలేరా
మాయనీ నీ ప్రేమ పహారా
నీతోటి ఏకాంతలే
చాలని నిదివేరా
సొట్టలు బుగ్గల్లో
రాసుకు పోయావే నన్నే నీవెరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా
ఉన్నదిని చెపుతారా
నిన్నిధిని వలచారా
నన్ను నీలో మనసారా కలిపేశారా
చిగురించా నాలుసారా
నీ పోలికే నను చెర
అది నీలో చూస్తుంటే బాగుందిరా
చాటుగా ఇన్నాళ్ళ నుంచి
దాచిన ఈ మాటలన్నీ
చెప్పని నీకే నన్నే
మోమాటాలే దాటి ఈ వేళ
సొట్టలు బుగ్గల్లో
రాసుకుపోతారా నన్నే నీవెరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా
తరువాత అనకుండా
తరుగేది పడకుండా
కురులై నీ కురిశారా
నీ ఎద పైన
యధారాలే పదునంత
ఎదురయ్యి పరిచారా
ధరి చేరి
దరిమిలా నీకందించారా
ఎవరు రాలేనంత దగ్గరై ఉంటె
నీ చెంత చాలుగా
చెంపకు చారెడు
కన్నులుకాటుక నీకే అంటేలా
చిక్కని చీకట్లో
చిక్కని వయ్యారం చిక్కిన చుక్కోరా
రాసనుగా రాసనుగా
నిన్ను నన్ను చేర
ఈ సరదా ఈ సరదా
ఎపుడు మనదేరా