• Song:  Bul bul tharang
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  Sid Sriram

Whatsapp

తూలే గిర గిరమని బర్రె ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్ల అల్లాడి నీ వైపే మనసే లాగే నింగే రంగుల్ని వానై చాల్లే ఉబ్బి తబ్బిబ్బై మబ్బే గాలే గంజాయి వాసనలు వీచే మత్తే చిత్తయ్యే ముద్దిచ్చినావే తూలే గిర గిరమని బర్రె ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దులు చిట్టా వాలిందే ఎద గూటిని పాల పిట్ట అద్దానికి ఈ రాయికి ఓ వింత ప్రేమ మొదలయ్యే అద్దం అలా రాయిని ఇలా తకంగా రాయి పగిలెనే పాతాళమా ఇది ఆకాశమా నీ ప్రేమలో పడుతూనే ఎగిరా నా బుజ్జి బంగారం నా ప్రేమ నీతోనే బతుకంతా చేరి సగమై బ్రతికేద్దామా తూలే గిర గిరమని బర్రె ఇట్టా తేలిందే నెలవంతా అడుగుల వెంటా కాలే పెదవులపై ముద్దులు చిట్టా వాలిందే ఎద గూటిన పాల పిట్ట బుల్ బుల్ తరంగ్ బుల్ బుల్ తరంగ్ లోకం ఊగే గుండె లబ్ డబ్ మాని నీ పేరై మోగే ఏదేదో బాషల్లో నవ్వే వాగేయ్ పిల్ల అల్లాడి నీ వైపే మనసే లాగే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thoole gira giramani burre ittaa Thelindhe nelavanthaa adugula ventaa Bul bul tharang bul bul tharang Lokam ooge gunde lub dub maani Nee perai moge Edhedho bashallo navve vaagey pilla Allaadi nee vaipe manase laage Ninge rangulni vaanai challe Ubbi thabbibbai mabbe Gaale ganjay vaasanale veeche Matthe chitthayye muddhicchinaave Thoole gira giramani burre ittaa Thelindhe nelavanthaa adugula ventaa Kaale pedhavulapai muddhula chittaa Vaalindhe yadha gootina paala pitta Addhaniki ee raayiki O vintha prema modhalayye Addham alaa rayine ilaa Thakanga raayi pagilene Paathaalamaa idhi aakaashamaa Nee premalo paduthoone egiraa Naa bujji bangaaram naa prema neethone Bathukanthaa cheri sagamai brathikeddhaamaa Thoole gira giramani burre ittaa Thelindhe nelavanthaa adugula ventaa Kaale pedhavulapai muddhula chittaa Vaalindhe yadha gootina paala pitta Bul bul tharang bul bul tharang Lokam ooge gunde lub dub maani Nee perai moge Edhedho bashallo navve vaagey pilla Allaadi nee vaipe manase laagi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ramarao On Duty
  • Cast:  Divyansha Kaushik,Rajisha Vijayan,Ravi Teja
  • Music Director:  Sam C.S
  • Year:  2022
  • Label:  Lahari Music Company