తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఏ వైపు దూకాలో ఎల్లగిళ్ళ
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
కోడి కోయించా యమా కరం దట్టించా
కొక లో చుట్టి నీ కోసం దాచివుంచా
వేట వేయించా వాటంగా వేపించ
పైట లో పెట్టి నీ పక్కకు వచ్చేసా
నోరు ఊరే అందాల విందు
ముందర ఉంటె కుడు ఎందుకు అమ్మి
పైకి లేచే పరువాల బండి
ఆగనంది బెగారా వమ్మి
ఎడ్లు ఏమో రెండు అంట బండేమో ఒకటి అంట
ఎక్కేసి ఇదిలించు జర్ర తోలా
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నాడే గోదారి ల
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నాడే గోదారి ల
నెల నేనంట నా నాగలి నువ్వంట
వాన లో వచ్చి నన్నే దున్నుకొమ్మంటా
పొయ్యి నేనంట న అగ్గివి నువ్వంట
మోజు గ వచ్చి రాజేసుకో మంట
పండుతోంది ప్రాయాల పంట
చందమామ నీ చెంప పైన
మండుతోంది మొహాల మంట
సత్యభామ గుండె లో న
ఓ ముద్దు తనకిస్తూ ఓ ముద్దు నాకిస్తూ
వందేళ్లు ఆడేయి ర కర్ర బిళ్ళ
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
తు గో జిల్లా పిల్ల ప గో జిల్లా
నడి మధ్య ఉన్నానే గోదారి ల
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఎడమేమో వరి పైరు కుడిలో కొబ్బరి కోరు
ఏ వైపు దూకాలో ఎల్లగిళ్ళ
Thu go jilla pilla pa go jilla
nadi madhya unnane godari la
thu go jilla pilla pa go jilla
nadi madhya unnane godari la
edamemo vari pairu kudilo kobbari koru
edamemo vari pairu kudilo kobbari koru
e vaipu dookalo ellagilla
thu go jilla Pilla pa go jilla
nadi madhya unnane godari la
thu go jilla Pilla pa go jilla
nadi madhya unnane godari la
kodi koyincha yama karam dattincha
koka lo chutti nee kosam dachiuncha
veta veyincha vaatanga vepincha
paita lo petti nee pakkaku vachhesa
noru oore andalu vindu
mundara unte kudu enduku ammi
paiki leche paruvala bandi
aaganandi begaaraa vammi
edlu emo rendu anta bandemo okati anta
ekkesi idilinchu jarra tholaa
thu go jilla pilla pa go jilla
nadi madhya unnade godari la
thu go jilla pilla pa go jilla
nadi madhya unnade godari la
nela nenanta naa naagali nuvvanta
vaana lo vachhi nanne dunnukommanta
poyyi nenanta na aggivi nuvvanta
moju ga vachi raajesuko manta
pandutonde prayaala panta
chandamama nee chempa paina
mandutonde mohaala manta
satyabhama gunde lo na
o muddu tanakistu o muddu naakistu
vandelu aadeyi ra karra billa
thu go jilla Pilla pa go jilla
nadi madhya unnane godari la
thu go jilla Pilla pa go jilla
nadi madhya unnane godari la
edamemo vari pairu kudilo kobbari koru
edamemo vari pairu kudilo kobbari koru
e vaipu dookalo ellagila