• Song:  Rama Rama Krishna Krishna
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Ranjith,Sudha

Whatsapp

మావిడ లంక రేవుల్లో పడవ ఎక్కి పావు గంట గోదారి దాటి అవతల ఒడ్డు ఎద్దుల బండి ఎక్కు హే గాంధీ పురం సెంటర్ లో న దిగిపోగానే అక్కడి నుంచి హే ప్రెసిడెంట్ ఇంటికి దారి లెఫ్ట్ రైట్ వాకబు చెయ్ ఆ పక్కన ఎదో గందర గోళం కనిపిస్తుంటే తొందరగా వెళ్లి మందలో దూరేయ్ రోయ్ తాపసపతప్ప తన్నులు తింటూ లబో దిబో మని కేకలు పెట్టి కరోడా శాల్తీ కాలర్ పట్టిన కరెంటు చేతిని చూసి ఆ చేతుల నుండి చూపులు కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం మీదకి తెస్తే కండల అందం కనిపిస్తుంది రోయ్ ఇంకొంచెం టాప్ కి టర్నింగ్ ఇచ్చుకున్నావంటే హూ ఇస్ థిస్ మాన్ రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ ఒక సైడ్ చూడు సాయమొచ్చే రామ రామ రామ అటు సైడ్ వీడు మాయ చేసే కృష్ణ కృష్ణ కృష్ణ సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ ఎదురుగా పది తలలున్న ఒక్క దెబ్బకి పడిపోవా రామ రామ రామ రామ పడుచు అందాలేమైనా ఒక్క ఈలా కె లొంగిపోవా కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ నాన్న మాటే కాకుండా అమ్మ ది జవదాటడంట గీతాలెన్నో దాటినా గీతార్థమే మరువడంట కోతిమూక తో వేట పదును చెట్లు ఎక్కేస్తాడు ఎక్కడైనా భూమి పగిలిన బుగ్గ మీద చిరు నవ్వే చేరదెప్పుడైనా సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ రామ రామ (బ్రింగ్ ది బీట్ బ్యాక్ ) కృష్ణ కృష్ణ (బ్రింగ్ ది బీట్ బ్యాక్ ) మాట కూడా బాణం ల సూటిగా దిగిపోతాది బుర్ర మాత్రం చక్రం ల గిర్రు గిర్రు న తిరుగుతాది రాజు అడ్డా తనదైన చెట్ల వెంటే నడిచేది వెన్న లాంటి మనసే వేల మనసులో దోచుకుంది ఊరి కోసమే ఊపిరున్నది బల్ల గుద్ది చెప్పు మంచి తనం కేర్ చేయనని పాము నెత్తిపై చిందులేయు మొండి తలా సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ సం టైమ్స్ సం టైమ్స్ రామ రామ సం టైమ్స్ సం టైమ్స్ కృష్ణ రామ రామ కృష్ణ కృష్ణ రచ్చ మీద రామ కృష్ణ ఎవరీ వన్నా మిస్ అప్ హి ఇస్ ది బాడ్ బాడ్ బాయ్ ఖో ఖో ఖో కొంటి కొంటి కృష్ణ గ్లోవింగ్ లైక్ ఏ సన్ షైన్ హి ఇస్ ది కూల్ కూల్ వన్ రో రో రో రాకింగ్ రాకింగ్ రామ ఎవరీ వన్నా మిస్ అప్ హి ఇస్ ది బాడ్ బాడ్ బాయ్ ఖో ఖో ఖో కొంటి కొంటి కృష్ణ గ్లోవింగ్ లైక్ ఏ సన్ షైన్ హి ఇస్ ది కూల్ కూల్ వన్ రో రో రో రాకింగ్ రాకింగ్ రామ
Maavida lanka revullo padava ekki pavu ganta Godari dati avatala oddu eddula bandi ekku hey Gandhi puram center lo na digipogane akkadi nunchi hey President intiki dari left right vakab chey A pakkana edo gandara golam kanipistunte Tondaraga velli mandalo doorey roy Tapasapatappa tannulu tintu labo dibo mani kekalu petti Karoda salti Collar pattina current chetini chusi A chetula nundi choopulu konchem inkonchem inkonchem Medaki teste Kandala andam kanipistundi roy Inkonchem top ki turning icchukunavante Who is this man Rama rama krishna krishna raccha meda rama krishna Oka side chudu sayamocche rama rama rama Atu side vedu maya chese krishna krishna krishna Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Rama rama krishna krishna raccha meda rama krishna Yeduruga padhi thalalunna okka debbaki padipova Rama rama rama rama Paduchu andalemaina okka eela ke longipova Krishna krishna krishna krishna krishna Nanna mate kakunda amma di javadatadanta Geethalenno datina geethardame maruvadanta Kothimooka tho veta padunu chettlu ekkestadu ekkadaina Bhoomi pagilina bugga meda chiru navve cheradepudaina Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Rama rama (bring the beat back) Krishna krishna (bring the beat back) Maata kuda baanam la sootiga digipotadhi Burra matram chakram la girru girru na tirugutadi Raju adda tanadaina chetla vente nadichedi Venna lanti manase vela manasule dochukundi Oori kosame opirunnadi balla guddi cheppu manchi tanam Care cheyanani paamu nettipai chinduleyu mondi tala Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Sometimes sometimes rama rama Sometimes sometimes krishna Rama rama krishna krishna raccha meda rama krishna Every wanna miss up he is the bad bad boy Kho kho kho konti konti krishna Glowing like a sun shine he is the cool cool one Ro ro ro rocking rocking rama Every wanna miss up he is the bad bad boy Kho kho kho konti konti krishna Glowing like a sun shine he is the cool cool one Ro ro ro rocking rocking rama
  • Movie:  Rama Rama Krishna Krishna
  • Cast:  Bindu Madhavi,Priya Anand,Ram Pothineni
  • Music Director:  M M Keeravani
  • Year:  2010
  • Label:  Aditya Music