నా చిన్ని తల్లి చూడవె
నా చిట్టి తల్లి చూడవె
నా బుజ్జి కన్న ఓ సారైన
కల్లె విప్పి చూడవె
నా బంగారు మటాడవె
నీ నోరార మాటడవె
నీ మాటల్లొ నీ ముత్యాలన్ని
యెరెలా మాటాడవె
ఆటలాడె లేత ప్రాయం లొ
అందరినొదిలి వెలుతు ఉన్నావే
చుట్టేసె అడుగులిక ఆగెనె
చుట్టేసె చేతులిక నేడు అలసేనె
రమ్మని దేవుడె పిలిచెనె
కలల కన్నులు కాలి బూదిదైనె
అందాల చక్కిల్లు అగ్గి పాలాయెనె
అమ్మకె కడుపులొ కదిలెనె
నీ ఆట బొమ్మల గుండె పగిలెనె పగిలెనె
నీ చిట్టి నేస్తాలు నిన్నె వెతికెనె
నిను చూసి కన్నీరె యెరై పారేనే
నా చిన్ని తల్లి చూడవె
నా చిట్టి తల్లి చూడవె
నా బుజ్జి కన్న ఓ సారైన
కల్లె విప్పి చూడవె
నా బంగారు మటాడవె
నీ నోరార మాటడవె
నీ మాటల్లొ నీ ముత్యాలన్ని
యెరెలా మాటాడవె
ఆటలాడె లేత ప్రాయం లొ
అందరినొదిలి వెలుతు ఉన్నావే