చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదొ తెలిసే నా గుండెలొ నీకో గది ఆకాశమె దాచె నది నా కళ్ళలొ నీ ఊహలా ప్రవాహమై పోతున్నది నాదొ క్షణం నీదొ క్షణం ఏ వైపు సాగేది చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే వెతుకుతున్నానే నిన్న కలనే రేపటీ ఊహకె వెల్లలేనే ఈ చిన్ని గ్నపకాలా వర్షాలలో నా గమ్యం ఏమిటంటె ఏ వైపు చూపాలిలె చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే చిన్ని చిన్ని సంగతుల్ని పోగుచేసె వయసే చిన్ని చిన్ని పరుగుల తీరమేదొ తెలిసే నా గుండెలొ నీకో గది ఆకాశమె దాచె నది నా కల్లలొ నీ ఊహలా ప్రవాహమై పోతున్నధి నాదొ క్షణం నీదొ క్షణం ఏ వైపు సాగేది చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే చిన్ని చిన్ని గురుతులు గుండెల్లోన కురిసే
Chinni Chinni Chinukulu Thadipenu Manase Chinni Chinni Gurthulu Gundelona Kurise Chinni Chinni Sangathulni Pogu Chese Vayase Chinni Chinni Parugula Theeramedho Thelise Naa Gundelo Neeko Gadhi Aakashame Dhaache Nadhi Naa Kallalo Nee Oohala Pravahamai Pothunnadhi Naadho Kshanam Needho Kshanam Yevaipu Saagedhi Chinni Chinni Chinukulu Thadipenu Manase Chinni Chinni Gurthulu Gundelona Kurise Vethukkannane Ninna Kalane Repati Oohake Vellaneney Ee Chinni Gnaapakaala Varshaalalo Naa Gamyamemitante Yevaipu Choopalile Chinni Chinni Chinukulu Thadipenu Manase Chinni Chinni Gurthulu Gundelona Kurise Chinni Chinni Sangathulni Pogu Chese Vayase Chinni Chinni Parugula Theeramedho Thelise Naa Gundelo Neeko Gadhi Aakashame Dhaache Nadhi Naa Kallalo Nee Oohala Pravahamai Pothunnadhi Naadho Kshanam Needho Kshanam Yevaipu Saagedhi Chinni Chinni Chinukulu Thadipenu Manase Chinni Chinni Gurthulu Gundelona Kurise
Movie: Rakshasudu Cast: Anupama Parameshwaran,Bellamkonda Srinivas Music Director: Ghibran Year: 2019 Label: Aditya Music