• Song:  Kannepapa Anduko
  • Lyricist:  M.M. Keeravaani
  • Singers:  M.M Keeravani,K.S. Chitra

Whatsapp

హాండ్స్ అప్ యు అర్ అండర్ అరెస్ట్ డోన్ట్ మూవ్ ఐ వాంట్ టూ డాన్స్ విత్ యు కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దుమ్మురేపే దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దుమ్మురేపే దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో నా కదం రిధం జతే పడే దూకులో ఓ మేడమ్ సలాం వెల్కమ్ అనే కుర్రాళ్ళు సిగ్గులు విడిచి పెట్టుకు వస్తే లగ్గం సాధనతోనే చూపెడతాలే ఓ స్వర్గం దిక్కులు కలిసే చోటుకి వేస్తా పాదం చుక్కలు కళ్ళకి చూపిస్తాడే ఈ జాక్సన్ కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దుమ్మురేపే దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో చూపకు నిక్కు నీ దమ్ములోని వేడీ ఆపకు అలా కులాసా కూచిపూడి లాపారు ఫోజులు కథాకళి చేయకు భద్రం చూపుల భారతం పట్టేస్తుంది చూమంత్రం ఉఊపిరి నిప్పుల ఉప్పెన వస్తే మాత్రం పాపకు చేస్తా ఆవిరి ముద్దుల అరంగేట్రం కన్నె పాప అంటుకో నా చిందుల్లో ఉఊపందుకో నే కొత్తగా చూడాలిలానా ఈ బీటుతో డౌట్ ఎందుకో దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దుమ్మురేపే దూమ్ తక తక తకో దూమ్ తక తక తకో దమ్ములుంటే కాసేస్కో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hands up you are under urest Don’t move i want to dance with you Kanne paapa antuko naa chindulo uupanduko Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko Duum taka taka tako Duum taka taka tako dummurepe Duum taka taka tako Duum taka taka tako dammulunte kaasesko Kanne paapa antuko naa chindulo uupanduko Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko Duum taka taka tako Duum taka taka tako dummurepe Duum taka taka tako Duum taka taka tako dammulunte kaasesko Naa kadam ridam jate pade duukullo O medam salaa welcome ane kurraallu Siggulu vidicji pettuku vaste laggam Saadanalone chuupedataale o swargam Dikkulu kalise chotuki vestaa paadam Chukkalu kallaki chuupistaade ee jaaksan Kanne paapa antuko naa chindulo uupanduko Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko Duum taka taka tako Duum taka taka tako dummurepe Duum taka taka tako Duum taka taka tako dammulunte kaasesko Chuupaku nikku nee dammuloni vedee Aapaku alaa kulaasa kuuchipuudi Laaparu fosula katakali cheyaku badram Chuupula bharatam pattestundi chuumantram Uupiri nippula uppena vaste maatram Paapaku chestaa aaviri muddula arangetram Kanne paapa antuko naa chindulo uupanduko Ne kottagaa chuudaalilanaa ee beetuto doubt yenduko Duum taka taka tako Duum taka taka tako dummurepe Duum taka taka tako Duum taka taka tako dammulunte kaasesko

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rakshana
  • Cast:  Nagarjuna,Roja,Shobhana
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music