• Song:  Soniya Soniya
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Unni Krishnan,Udit Narayan,Harini

Whatsapp

సోనియా సోనియా సోనియా సోనియా సోనియా ఆఆ సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నాటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళనీ చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళనీ చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ పువ్వుల్ని తడిమే చిరుగాలి మల్లె చెక్కిళ్ళు తడితయ్ అది నెట్టు కొమ్మల్ని విరిచే సుడిగాలి మల్లె వొడిచేర్చుకుంటే అది నాటు పచ్చిక మీద పడే చినుకుల మల్లె చిరు ముద్దులు పెట్టి శృతి చేయడమే నీటు కసిగా మీద పడే ఉప్పన్నమల్లే చెలి పైటని పట్టి చిత్తు చేయడమే నాటు నీ కురుల మీద పువ్వుని నేనై మురిపించే ఆట ఆడించన మృదువైన ముద్దుల్లో సొగసే వుందే మంచాల్లో మాటలకి చోటేముందే మత్తెక్కి కౌగిట్లో ముంచేస్తా అమ్మడు సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రెండిట్లో ఏది నీకు ప్యారు ఊరించే వొడిలో ఉపొంగె తడిలో బుగ్గలని ఎంచక్కా పిండేస్తుంటే పరువాల పిలుపే కళ్ళలో మెరుపై గుండెల్లో సెగలే రగిలిస్తుంటే కౌగిలి క్రికెట్ కి సిస్టం లేదే అంపైరు లేడే మగతనముంటే చాలే పట్టి పడతోస్తే వేగేదెట్టా బరువాపేదెట్టా ఎద మల్లెలపూవనోయ్ నలిపెంగా పోతే అందం లేదే కసి లేని మొహం మొహం కాదే కోమలితో వాదిస్తే అర్ధం ఉందా కవ్వించి కాటేస్తే న్యాయం ఉందా ప్రేయసిని గెలిచేది న చూపుతానమేగా సోనియా సోనియా స్వీటు స్వీటు సోనియా రేగుతోంది లేత వయసు జోరు ఘాటు లవ్ ఉ రెండు టైపు నెటుడొకటి నాటుడొకటి రెండిట్లో ఏది నీకు ప్యారు సం టైమ్స్ నీట్ ఏ స్వీటు సం టైమ్స్ నాటే రైట్ ఉ పిల్ల కళ్ళని చూసీ చేసేయ్ గురువా ఫైట్ ఉ సోనియా సోనియా సోనియా ఆఆ
Soniya Soniya Soniya Soniya Soniya Aaa Soniya Soniya Sweetu Sweetu Soniya Reguthonde Letha Vayasu Joru Hey Soniya Soniya Sweetu Sweetu Soniya Reguthonde Letha Vayasu Joru Ghatu Lovvu Rendu Type Neatudokati Natudokati Renditlo Edi Neeku Pyaaru Sometimes Neat E Sweetu Sometimes Naate Rightu Pilla Kallani Chuseee Chesey Guruva Fightu Puvvulni Thadame Chirugali Malle Chekkillu Taditay Adi Neatu Kommalni Viriche Sudigali Malle Vodicherchukunte Adi Naatu Pacchika Meeda Pade Chinukula Malle Chiru Muddulu Petti Sruthi Cheyadame Neatu Kasiga Meeda Pade Uppanamalle Cheli Paitani Patti Chittu Cheyadame Naatu Nee Kurala Meeda Puvvuni Nenai Muripinche Aata Aadinchana Mruduvaina Muddullo Sogase Vunde Manchallo Matalaki Chotemunde Mattekke Kaugitlo Munchesta Ammadu Soniya Soniya Sweetu Sweetu Soniya Renditlo Edi Neeku Pyaaru Voorinche Vodilo Uponge Tadilo Buggalani Enchakka Pindesthunte Paruvaala Pilupe Kallalo Merupai Gundello Segale Ragilisthunte Kaugili Cricket Ki System Lede Empiru Lede Magathanamunte Chaale Patti Padathoste Vegedetta Baruvaapedetta Yeda Mallelapoovanoi Nalipenga Pothe Andam Lede Kasi Leni Moham Moham Kade Komalitho Vadisthe Ardam Unda Kavvinchi Kaateste Nyayam Unda Preyasini Gelichedi Na Chooputhanamega Soniya Soniya Sweetu Sweetu Soniya Reguthonde Letha Vayasu Joru Ghatu Lovvu Rendu Type Neatudokati Natudokati Renditlo Edi Neeku Pyaaru Sometimes Neat E Sweetu Sometimes Naate Rightu Pilla Kallani Chuseee Chesey Guruva Fightu Soniya Soniya Soniya Aaa
  • Movie:  Rakshakudu
  • Cast:  Nagarjuna,Sushmita Sen
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  T-Series