• Song:  Preme Na Gamyamanna
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Sangeetha Rajeshwaran

Whatsapp

ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసు లోనే నిను దాచుకున్న నాకు కన్నీరే మిగిలింది నేస్తం ప్రేమే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసు లోనే నిను దాచుకున్న నాకు కన్నీరే మిగిలింది నేస్తం చేయి జార్చి వలపుల వరం అడిగా నీవిచ్చేటి బహుమతి ఇదియేనా ఉత్తరం లో దాచనే న హృదయం అది ప్రేమకు కావాలి నవ ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం ప్రతి ఉదయం నీవే నా గమ్యమన్నా నువ్వు నడిచావు నా గుండె పైన మనసు లోనే నిను దాచుకుంటే నాకు కన్నీరే మిగిలింది నేస్తం చేయి జార్చి వలపుల వరం అడిగా నాకు దొరికింది గతపు స్మృతులేనా నిన్ను వీడి నే మనలేక నన్ను నేనే వీడి పోతున్న నిన్ను వీడి నే మనలేక లోకాన్నే వీడి పోతున్న
Preme Na Gamyamanna Nuvvu Nadichavu Na Gunde Paina Manasu Lone Ninu Dachukunna Naku Kannire Migilindi Nestham Preme Na Gamyamanna Nuvvu Nadichavu Na Gunde Paina Manasu Lone Ninu Dachukunna Naku Kannire Migilindi Nestham Cheyi Jaachi Valapula Varam Adiga Neevicheti Bahumathi Idiena Uttaram Lo Dachane Na Hrudayam Adi Premaku Kavali Nava Udayam Prathi Udayam Prathi Udayam Prathi Udayam Neeve Na Gamyamanna Nuvvu Nadichavu Na Gunde Paina Manasu Lone Ninu Dachukunna Naku Kannire Migilindi Nestham Cheyi Jaachi Valapula Varam Adiga Naku Dorikindi Gathapu Smruthulena Ninnu Veedi Ne Manaleka Nannu Nene Veedi Pothunna Ninnu Veedi Ne Manaleka Lokanne Veedi Pothunna
  • Movie:  Rakshakudu
  • Cast:  Nagarjuna,Sushmita Sen
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  T-Series