• Song:  Chandruni Takinadi
  • Lyricist:  Bhuvana Chandra
  • Singers:  Hariharan,Sujatha

Whatsapp

చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా అరె అర్మ్స్ట్రోన్గా చెక్కిలిని దొచినది నేనేగ అరె నేనేగ కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం చందురుని తాకినది నీవేగ అరె నీవేగ వెన్నెలని దోచినది నీవేగ అరె నీవేగ వయసు వాకిలిని తెరిచే వయ్యారం నీ కళ్లలా మందారం శృతీ లైయలా శృంగారం ఓ పూవులాంటి చెలి వొడిలో పుట్టుకొచ్చే సరిగామలే ఓ పూవులాంటి చెలి వొడిలో పుట్టుకొచ్చే సరిగామాలే పైట చాటు పున్నమిలా పొంగే మధురిమలే ఓ తలపుల్లా వెల్లువలో తలగడ అదుముకున్న తనువుని పొదవుకుని ప్రియుని కలుసుకున్న తపాలా పందిరిలో దీపమల్లె వెలుగుతున్న మగసిరి పిలుపులతో తేనే లాగ మారుతున్న కోరికల కోవెలలో కర్పూరమౌతున్న చందురుని చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా అరె అర్మ్స్ట్రోన్గా చెక్కిలిని దోచింది నేనేగ అరె నేనేగ కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం రమ్మనే పిలుపు విని రేగుతోంది యెవ్వనమే ఏకమై పోదామంటూ జల్లుతోంది చందనమే నీటి లోని చాప పిల్ల నీటికి భారమౌనా కోరుకున్న ప్రియా సఖుడు కౌగిలి కి భారమౌనా చెంత చేరి వచ్చినానే చేయి జారీ పోకే పిల్ల పిల్ల గాడి అల్లరిని ఓపలేదు కన్నెపిల్ల ఓ అలిగిన మగతనమే పగబడితే వీడదే చందురుని చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా చెక్కిలిని దోచింది నేనేగ అరె నేనేగ కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం కళల దేవతకి పెదవి తాంబూలం ఇమ్మంది శృంగారం
Chanduruni Taakinadi Armstrongaa Are Armstrongaa Chekilini Dochinadi Nene Ga Are Nene Ga Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram Chanduruni Taakinadi Neeve Ga Are Neeve Ga Vennelani Dochinadi Neeve Ga Are Neeve Ga Vayasu Vaakilini Teriche Vayaaram Nee Kallala Mandaaram Sruti Laiyela Srungaaram O Poovulanti Cheli Vodilo Puttukocche Sarigamale O Poovulanti Cheli Vodilo Puttukocche Sarigamale Paita Chaatu Punnamila Ponge Madhurimale O Talapulla Velluvallo Talagada Adumukunna Tanuvuni Podavukuni Priyune Kalusukunna Tapaala Pandhirilo Deepamalle Velugutunna Magasiri Pilupulato Tene Laaga Maarutunna Korikala Kovelalo Karpooramoutunna Chanduruni Chanduruni Taakinadi Armstrongaa Are Armstrongaa Chekilini Dochinadi Nene Ga Are Nene Ga Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram Ramane Pilupu Vini Regutondi Yevvaname Yekamai Podhamantu Jallutondi Chandaname Neeti Loni Chaapa Pilla Neetiki Bhaaramouna Korukunna Priya Sakhudu Kougiliki Bhaaramouna Chenta Cheri Vacchinaane Cheyi Jaari Poke Pilla Pilla Gaadi Allarini Vopaledu Kannepilla O Aligina Magataname Pagabadite Veedade Chanduruni Chanduruni Taakinadi Armstrongaa Chekilini Dochinadi Nene Ga Are Nene Ga Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram Kalala Devataki Pedavi Tamboolam Immandi Srungaram
  • Movie:  Rakshakudu
  • Cast:  Nagarjuna,Sushmita Sen
  • Music Director:  A.R.Rahman
  • Year:  1997
  • Label:  T-Series