హే నీ కళ్ళలోన మైకం ఇదే ఈ చిన్నదాని లోకం
జర జర జర జర జర జర జర జర
లుక్ ఇన్ టూ మై అయిస్
జర జర పాకే విషం ల
జర జర పై పై కి రా రా
జర జర నీకై వసంకానా
జర జర తూగే నిషా ల
జర జర నన్ను దూకానిరా
జర జర నీ పౌరుషం పైన
సై అంది రా వరసేయ్ కలిసే తొందర
ఉసిగొలిపిన గుసగుసలను వినర
లుక్ ఇన్ టూ మై అయిస్
జర జర పాకే విషం ల
జర జర పై పై కి రా రా
జర జర నీకై వసంకానా
జర జరజారా జరజారా జరజారా జర
రాసుకుడువని చెర రుజువేది రాజశేఖర
నిజమని అనవేరా తరుణమిదే రా
తడబడి అడిగారా అందించవేమి ఆశ రా
మనవి ని వినవెరా మానస చోర
పలికారా ని నీ రాపిలిచే రా పూబాల
దొరకరా ఓ వీరధరికి రానా
అరా విరిసిన అందాలు అందించనేర
టచ్ మీ థెర్
జర జర పాకే విషం ల
జర జర పై పై కి రా రా
జర జర నీకై వసంకానా
జర జర తూగే నిషా ల
జర జర నన్ను దూకాని రా
జర జర నీ పౌరుషం పైన
లెట్ మీ డూ థిస్
ఒక పరితనివార సుకుమారి సోకు తాకరా
ఇక మరి మగధీర వదలవులే రా
కోర కోర కన్నా రా కొరికావు నన్ను దేవర
చెలి అను చెయ్యరా చేకొనవెరా
చెలి చెర తాకేలఁచెర చెర రావెల
నర వర నీ లీల నిరపర
తేరా మరుగున ధగలా జాగేల రా రా
వన్ మోర్ టైం
జర జర పాకే విషం ల
జర జర పై పై కి రా రా
జర జర నీకై వసంకానా
జర జర తూగే నిషా ల
జర జర నన్ను దూకాని రా
జర జర నీ పౌరుషం పైన
ఐ లైక్ థాట్
Hey Nee Kallalona Maikam Idhe Ee Chinnadhani Lokam
Zara Zara Zara Zara Zara Zara Zara Zara
Look In To My Eyes
Zara Zara Paake Visham La
Zara Zara Pai Pai Ki Ra Ra
Zara Zara Neekai Vasamkaana
Zara Zara Tooge Nisha La
Zara Zara Nannu Dookani Ra
Zara Zara Nee Pourusham Paina
Saii Andhi Ra Varasei Kalise Thondara
Vusigolipina Gusagusalanu Vinara
Look In To My Eyes
Zara Zara Paake Visham Laga
Zara Zara Pai Pai Ki Ra Ra
Zara Zara Neekai Vasam Kaana
Zara ZaraZara ZaraZara ZaraZara Zara
Rasukuduvani Chera Rujuvedhi Raajasekara
Nijamani Anavera Tharunamidhe Ra
Thadabadi Adigara Andhinchavemi Aasha Ra
Manavi Ni Vinavera Manasa Chora
Palakara Ni Ne RaPiliche Ra Poobala
Dorakara O VeeraDhariki Raaaa
Ara Virisina Andhalu Andhinchanera
Touch Me There
Zara Zara Paake Visham La
Zara Zara Pai Pai Ki Ra Ra
Zara Zara Neekai Vasamkaana
Zara Zara Tooge Nisha La
Zara Zara Nannu Dookani Ra
Zara Zara Nee Pourusham Paina
Let Me Do This
Oka Parithanivaara Sukumari Soku Thaakara
Ika Mari Magadheera Vadhalavule Ra
Kora Kora Kanna Ra Korikavu Nannu Devara
Cheli Anu Cheyyara Chekonavera
Cheli Chera ThakelaChera Chera Raavela
Nara Vara Nee Lela Nirapara
Tera Maruguna Dhagala Jaagela Raa Ra
One More Time
Zara Zara Paake Visham La
Zara Zara Pai Pai Ki Ra Ra
Zara Zara Neekai Vasamkaana
Zara Zara Tooge Nisha La
Zara Zara Nannu Dookani Ra
Zara Zara Nee Pourusham Paina
I Like That