• Song:  Vasthava Vasthava
  • Lyricist:  Chandrabose
  • Singers:  Jessi Gift,Srilekha

Whatsapp

ఓయ్ వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా సిగ్గులే గూటిలో పెట్టి గుణ గుణ వస్తావా ముద్దులే పొట్లం కట్టి గణ గణ ఇస్తావా హాయ్ వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా రమ్మన్నా చోటకి వస్తావా హే ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా అః అః అః నీ చల్ల బువ్వ ఉల్లిపాయ నంచుకుంటూ నా పిల్ల గుండే దోచేసుకుంటావా హరే హ చెట్టు నీడ పిట్టా గూడు కట్టినట్టు నా ఛాతి మీద సాపేసుకుంటావా రాసుకుంటూ రేగడి మట్టి కూసు కుంటూ తంగైదు పూలు ఊదుకుంటూ తాటాకు బూర పెరంటాలే ఛైస్తావా కట్టుకుంటూ కొమ్మల మువ్వా అః చుట్టుకుంటూ చీకటి పొగ కొన్ని జన్మ జన్మల దాకా పెళ్ళాం వాళ్ళాయ్ వస్తావా వస్తావా వస్తావా వస్తా వస్తా వస్తావా వస్తావా వస్తావా మామిడి తోటకి వస్తావా అర్ర్ర్ అరేయ్ అరేయ్ అరేయ్ ఇస్తావా ఇస్తావా ఇమన్న వన్నీ ఇస్తావా నీ వొంపులనే గంపలోనే హత్తుకుంటా నా కొంపలకే హత్తుకుపోతుంటా నీ అల్లరినయ్ మల్లల్లే హల్లుకుంటూ నా హారముగా హల్లుకుపోతుంటా ఓసిని గన్నఛైరు గజ్జ ను నేను కౌగిలి ఇంత కాపవి నేను కన్నులోని నీరును నేను నన్నయ్ జారీ పోయినీకు ఏళ్ళు వంటి ఎల్లలు నేను వెన్నెలంటి ఎంగిని నేను వేంగి కంఠాయ దివ్వను నేను నన్నయ్ అరిపోనీకు పోనీకు పోనీకు హే వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా వస్తావా కొబ్బరి తోటకు వస్తావా హాయ్ వస్తావా వస్తావా మామిడి తోటకు వస్తావా ఎహ్హ్హ్ హేయ్య్ రాయే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

oye vasthava vasthava ramanna chotaki vasthava hey esthava esthava evamanna vanni isthava siggulay gutilo paytti guna guna vasthava muddulay potlam katti gana gana isthava hai vasthava vasthava vasthava vasthava vasthava vasthava ramanna chotaki vasthava hey esthava esthava evamanna vanni isthava aha aha aha nii challa buvva ullipaya nanchukuntu na pilla gunday dhochaysukuntava haray ha chettu nida pitta gudu kattinattu na chathi midha sapaysukuntava rasukuntu raygadi matti kusu kuntu tangaydu pulu udhukuntu tataku bura payrantalay chaysthava katukuntu kommala muvva aha chuttukuntu chikati poga konni ganma ganmala dhaka pellam vallay vasthava vasthava vasthava vastha vastha vasthava vasthava vasthava mamidi thotaki vasthava arrr arey arey arey isthava isthava evamanna vanni isthava e vonpulanay gampalonay haythukunta na kompalakay haythukupotunta niii allarinay mallalula hallukuntu na haramuga hallukupothunta osini gannachayru gajja nu naynu kogili inntha kapavi naynu kannuloni nirunu naynu nannay jari poiniku ellu vanti ellalu naynu vennalanti engini naynu vengi kantay divvanu naynu nannay hari poiniku poiniku poiniku hey vasthava vasthava vasthava vasthavaaa vasthava vasthava kobbari thotaku vasthava hai vasthava vasthava mamidi thotaku vasthava ehhh heyyyy rayeee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rakhi
  • Cast:  Charmi,Ileana D'Cruz,Jr NTR
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music