ఐ థింక్ ఐఎం ఇన్ లవ్ విత్ యు
న న న
వెల్ ఐ హవె బీన్ థింకింగ్ అబౌట్ యు
మే బీ ఐఎం ఇన్ లవ్ విత్ యు
ఐ డోన్ట్ నో వాట్ ఐఎం డూయింగ్
కాజ్ ఐ రియల్లీ డోన్ట్ నో
డోన్ట్ నో డోన్ట్ నో
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకం లోకి లా -గా -వు
కన్నులు మూసి తెరిచే లోగ
నా ప్రాణం నువ్వై పో -యా -వు
తెల్లవారింది లే లెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేసావు
మేరుపల్లె కలిసావు
మైమరుపే ఇచ్చావు
నీలోనే కలిపావు
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకం లోకి లా -గా -వు
కన్నులు మూసి తెరిచే లోగ
నా ప్రాణం నువ్వై పో -యా -వు
ఎటు చూసిన ఎం చేసిన
ఏ దారిలో అడుగేసిన
నలువైపులా నా కెదురే ఉందా మైనా మైన
ఏ మబ్బులో తూగాడిన
ఏ హాయిలో తేలాడిన
నా కింతగా ఆనందం ఉందా నిన్నా మొన్న
ఎవ్వరికైనా ఏ ఎదకైనా
ప్రేమలో పడితే ఇంతేనా
అవుననుకున్నా కాదనుకున్న
అనుకోనిది జరిగింది గ
నా తీరు తెన్నూ మారుతోంది గా
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకం లోకి లా -గా -వు
కన్నులు మూసి తెరిచే లోగ
నా ప్రాణం నువ్వై పో -యా -వు
దేవతా దేవత దేవత దేవత
అది నా దేవత
దేవతా దేవత దేవత దేవతా
చెలి చూపులో చిరు గాయమై
మలి చూపులో మటు మాయమై
తోలి ప్రేమగానే మొదలౌతున్నా
కలలే కన్నా
నా శ్వాసలో తాను లీనమై
నా నిన్నలేని సూన్యమై
ఈ జీవితం చెలి కోసం అన్నా
ఎవరేమన్నా
ఎక్కడి నేను ఎక్కడున్నాను
చాలా దూరం నడిచాను
తియ్యని దిగులై పడి వున్నాను
చెలి లేనిదే బతికేదెలా
ఈ ఊపిరైనా ఉట్టి గాలిలో
ఎవ్వరే నువ్వు నన్ను కదిపావు
నీ లోకం లోకి లా -గా -వు
కన్నులు మూసి తెరిచే లోగ
నా ప్రాణం నువ్వై పో -యా -వు
తెల్లవారింది లే లెమ్మంటూ వెలుగేదో చూపావు
నాకు ఓ మనసుందంటూ తెలిసేలా చేసావు
మేరుపల్లె కలిసావు
మైమరుపే ఇచ్చావు
నీలోనే కలిపావు
I think i'm in love with you
Nanana
Well i've been thinking about you
May be i'm in love with you
I don't know what i'm doing
Coz i really don't know
Don't knowdon't know
Evvare nuvvu nannu kadipaavu
Nee lokam loki laa-gaa-vu
Kannulu moosi teriche loga
Naa praanam nuvvai po-yaa-vu
Telavaarindi le lemmantu velugedo choopaavu
Naaku o manasundantu telisela chesaavu
Merupalle kalisaavu
Maimarupe icchaavu
Neelone kalipaavu
Evvare nuvvu nannu kadipaavu
Nee lokam loki laa-gaa-vu
Kannulu moosi teriche loga
Naa praanam nuvvai po-yaa-vu
Etu choosinaem chesina
E daariloadugesina
Naluvaipula naa kedure vundaa mainaa maina
E mabbulo toogaadina
E haayilo telaadina
Naa kintagaa aanandam vundaa ninnaa monna
Evvarikainaa e yedakaina
Premalo padite intenaa
Avunanukunnaa kaadanukunna
Anukonide jarigindi ga
Naa teeru tennu maarutondi gaa
Evvare nuvvu nannu kadipaavu
Nee lokam loki laa-gaa-vu
Kannulu moosi teriche loga
Naa praanam nuvvai po-yaa-vu
Devataa devata devata devata
Adi naa devata
Devataa devata devata devataa
Cheli choopulo chiru gaayamai
Mali choopulo matu maayamai
Toli premagaane modaloutunnaa
Kalale kanna
Naa swaasalo tanu leenamai
Naa ninnalanni soonyamai
Ee jeevitam cheli kosam annaa
Evaremanna
Ekkadi nenu ekkadunnaanu
Chaalaa dooram nadichaanu
Tiyyani digulai padi vunnaanu
Cheli lenide batikedela
Ee voopiraina vutti gaalile
Evvare nuvvu nannu kadipaavu
Nee lokam loki laa-gaa-vu
Kannulu moosi teriche loga
Naa praanam nuvvai po-yaa-vu
Telavaarindi le lemmantu velugedo choopaavu
Naaku o manasundantu telisela chesaavu
Merupalle kalisaavu
Maimarupe icchaavu
Neelone kalipaavu