నీలి వెన్నెల జాబిలీ నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ నీలి కన్నుల కోమలి నీలి వెన్నెల జాబిలీ నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ రాగ వీధుల సాగనీ నా వలపుల కోవెల మంటపం నీ రాకకు పలికెను స్వాగతం సిరి మల్లెల రువ్వే సోయగం తోలి ప్రేమకు ఆయెను తోరణం ప్రేమలే పెనవేయగా ఆశలే నెరవేరగా అనురాగ సిరులు సరసాల సుధలు మనసారా మారులు పండించుకుందామా నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జతా నా కుంకుమ రేఖల బంధమా జత చేరుమా జీవన రాగమా కాలమా అనుకూలమూ కానుకా సుముహూర్తమూ గోరింట పూల పొదరింటి లోన నీ కంటి దీపమై జంట చెరనా నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని చేరనీ నీ దరీ పొందనీ ప్రేమనీ రాగ వీధుల సాగనీ నీలి వెన్నెల జాబిలీ వీణ నవ్వుల ఆమని రా మరీ నా దరీ అందుకో ప్రేమనీ నీలి కన్నుల కోమలి
Neeli vennela jaabili Neeli vennela jaabili Veena navvula aamani Raa maree naa daree anduko premanee Neeli kannula komali Neeli vennela jaabili Neeli vennela jaabili Veena navvula aamani Cheranee nee daree pondanee premanee Raaga veedhula saaganee Naa valapula kovela mantapam Nee raakaku palikenu swaagatam Siri mallela ruvve soyagam Toli premaku aayenu toranam Premale penaveyagaa Aasale neraveragaa Anuraaga sirulu sarasaala sudhalu Manasaara marulu pandinchukundamaa Neeli vennela jaabili Veena navvula aamani O challani choopula devata Prati janmaku koreda nee jataa Naa kunkuma rekhala bandhamaa Jata cheruma jeevana raagamaa Kaalamaa anukoolamoo Kaanukaa sumuhoorthamoo Gorinta poola podarinti lona Nee kanti deepamai janta cheranaa Neeli vennela jaabili Veena navvula aamani Cheranee nee daree pondanee premanee Raaga veedhula saaganee Neeli vennela jaabili Veena navvula aamani Raa maree naa daree anduko premanee Neeli kannula komali
Movie: Rajendrudu Gajendrudu Cast: Rajendra Prasad,Soundarya Music Director: S. V. Krishna Reddy Year: 1993 Label: Aditya Music