• Song:  Vey Vey
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  LV Revanth

Whatsapp

ఆపకమ్మ పోరాటం కన్నుండి కాలుండి కదల లేని ఊరి కోసం బానిస దండే నిప్పుల కొండై నింగినంటేలా వేయి ఊపిరి జెండా ఎగరేయ్య్ చావుకి ఎదురుగ అడుగేయ్ వేయి వేయి వెయ్యహ్ వెయ్యి సల సల సల సల సల మసిలే కసితో కుత కుత కుత కుత కుత ఉడికే పగతో వేయి వేయి దెబ్బకు దెబ్బ వేయి వేయి వెయ్యహ్ వేయి మన కణం కణం ఒక అగ్ని కణంగ రక్త కణం ఒక సమార కణంగ వేయి వేయి వేయి ర వేయి కిరాత కీచక నీచ మెచ్చకుల శవాల తివాసీ నివాళులెత్తవ వేయి వేయి వేయి ర వేయి వేయి వేయి వెయ్యహ్ వేయి
Aapakamma pooratam kannundi kalaundi kadhalala leni oori kosam baanisa dhande nippula kondai ninginatela vei oopiri jenda egareyy chaavu ki edurugu adugey vei vei veyya veyyi Sala sala sala sala sala masile kasi tho kutha kutha kutha kutha kutha udike paga tho vei vei debbaku debba vei vei veyye vei mana kanam kanam oka agni kanam ga rakta kanam oka samara kanam ga vei vei vei ra vei kiratha keechaka neecha mechakula savala thivasi nivaluletthava vei vei vei ra vei vei vei veyye vei
  • Movie:  Rajanna
  • Cast:  Baby Annie,Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music