• Song:  Raa Ree Ro Rela
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  LV Revanth,Madhumitha,Sravana Bhargavi,Ramya Behara,Sahiti Chaganti

Whatsapp

రా రీ రో రేలా ర రి రో రేలా రా రీ రో రేలా ర రి రో రేలా చూడవే చుక్క చూడవే నా బిడ్డ దిక్కు చూడవే చందమామ లెక్క ఉంటదే దీని అంద చందమేంటో పాడవే నేలమ్మా దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా నేలమ్మా దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే చేయమంది కుండా చుక్క ఈ కుండా నీళ్లతో నే గొంతు నిండి నే పాట చల్లంగా ఉండ ని బతుకుల చిరునవ్వు పండా సిరిసిల్ల మొత్తం చీరతో గప్పి నే సీమా చేరింది రా మగ్గం వెయ్యాలా చుక్క చేనేత చప్పుళ్లే సంగీతమవ్వాలా సెందాలలో తేవాలా సంబరాల తేలాలా రా రీ రో రేలా ర రి రో లేరా రా రీ రో రేలా ర రి రో లేరా సూరీడి వెలుగు తప్ప ఇంకేదీ మాకు తెలియదే ఏముందో నీలో గొప్ప నేకెళ్లి మన్సోగ్గినది ఏ సన్న సన్నని రాగాలలో మా సున్నితలు కలుపుకోవే నీ పుణ్యముంటది కిలకిలా కు కు కు కీలలకిల్లా కు కు కు అంటూ మా కూత నీ నోటా రావాలా గల గళ్ళ హాయ్ లెస్స గల గళ్ళ హాయ్ లెస్స అంటూ నా గుండె సవ్వళ్ళు నువ్వే పలకల పల్లె తల్లి నడుగుతుందా బిడ్డ పల్లె తల్లినడుగుతుందా ఏ లొల్లాయి నా మీద అల్లా ఓ లొల్లాయి నా మీద అల్లా రా రీ రో రేలా ర రి రో రేలా రా రీ రో రేలా ర రి రో రేలా నేలమ్మా కన్నదంట నినైన ని బిడ్డనైనా ఏ నేలమ్మా ఇచ్చిందంట నీరైనా నే కుండనైనా గువ్వల కూతకి ఆయువు పోసిన గింజలనిచ్చింది నేలమ్మే తనలోని పల్లాలు నది కోసం ఉంచింది ఎన్నెన్నో పరవళ్లు నేర్పింది పల్లె తల్లి నువ్వు వినవె ఇది గాలి లొల్లి ఐతే కాదే మన రాజన్న చెప్పిన మాటే ఆ నేలమ్మా నీ ముద్దు పేరే రా రీ రో రేలా ర రి రో రేలా రా రీ రో రేలా ర రి రో రేలా రా రీ రో రేలా ర రి రో రేలా రా రీ రో రేలా ర రి రో రేలా
Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera Chudave chukka chudave na bidda dikku chudave chandamama lekka untade deeni anda chandamento padave Nelamma deevinchi nalla mannu ichi nanne cheyamandi kunda nelamma deevinchi nalla mannu ichi nanne cheyamandi kunda chukka e kunda neellatho ne gonthu nindi ne pata challanga unda ne bathukula chirunavvu panda sirisilla motham cheeratho gappi ne seema cherindi ra maggam veyyala Chukka chenetha chappulla sangeethamavvala sendalalo thevala sambarala thevala Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera Sooridi velugu thappa inkedi maku theliyade emundo neelo goppa nekelli manasogginadi a saanna sannani ragalalo ma sunnithalu kalupukove nee punyamuntadi kilakilla ku ku ku kilalkilla ku ku ku antu maa kootha nee nota ravala Gala galla hi lessa gala galla hi lessa antu naa gunde savvallu nuvve palakala palle thalli naduguthunda bidda palle thallinaduguthunda a lollayi na meeda allala o lollayi na meeda allala Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera Nelamma kannadanta ninnina ne biddanina e nelamma ichindanta neerina ne kundanina guvvala koothaki ayuvu posina ginjalanichindi nelamme thanaloni pallalu nadi kosam unchindi ennenno paruvallu nerpindi palle thalli nuvvu vinave idi gali lolli ithe kade mana rajanna cheppina maatea nelamma nee muddu pere Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera Raa ree ro rela ra re ro lera
  • Movie:  Rajanna
  • Cast:  Baby Annie,Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music