లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనేలుతోటి మూడాయలే
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనెలుతోటి మూడైలే
పావు సెరు బెల్లం నేను తెస్తే నాకు పాలపాయసం తాగిస్తావా
అర్ధ సెరు పెరుగు నేను తెచ్చి నీకు దద్దొజనం తినిపిస్తాలే
దద్ధోజనం తిని పాయసం లాగీ నిద్ద్రపోతాననుకుంటివా
గురకపెట్టి నిద్ద్రపోతాననుకుంటివా
నీ ముద్దుల గాజులు మోగిస్తానీ నేను అర్ధమ రాత్రి ఆడిస్తానీ
అర్ధమ రాత్రి ఆడిస్తే నా ముద్దుల గాజులు మోగిస్తే
వద్దనీమాటీ మూగిస్తాన నీవు వద్దనీ దాకా విడుస్తానా
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడాయాలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికననెలుతోటి మూడాయలే
పోక బంతి పూలు నేను ఇస్తా మరి ఏకవీర బావికి నువ్వొస్తావ
నీ సోకుథీర ఈత నేర్పిస్తను
కిందమీద నా చీర తడుస్తాది నీ చందమామ గుట్టకు వీడుస్తాదే
నా కందిపూల రైకకి తడుస్తాది
సింగారాలు ఒళ్ళు సింగిడిని చూసి
పట్టపగలు కుడా చిందేయ్యదా
నీ పట్టురైక మీద చెయ్యెయ్యనా
నీ మడిమకి పూజ నేచెయ్యనా
నీ నడుముకు దిష్టి నీతియ్యనా
మడిమకు పూజ నువ్వు చేస్తే నా నడుముకు దిష్టి నువ్వు తిస్తె
చాలని లొల్లి పెట్టిస్తాననా నువ్వు చాలనీ దాకా అడ్డొస్తానా
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మంచంమీద పడకా నీ తోటెయ్ పడక
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
మీద మీద పడక ఓ పెళ్లి కొడకా
ఇంతకు తమలాక ముద్దునపూద్దున్న గాని ఎత్తుకోవు హత్తుకోవు ఏందో ఏవో
లచ్చువమ్మ లచ్చువమ్మ లాడాయిలెయ్ నీ లక్క్సు చెంపమీద తడైలే
రాజన్న రాజన్న లాడాయిలెయ్ నీ చిటికనీయులుతూనేయ్ మూడైలే