• Song:  Karakuraathi Gundello
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  M.M Keeravani,Kailash Kher

Whatsapp

కరకురాతి గుండెల్లో రగులుకున్న మంటల్లో కాళీ మసైపోయెనమ్మ నీ గూడు కడుపున్న కనకున్న కంటికి రెప్పల్లె కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యంలో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవే ఎడికైనా కోయిలమ్మ గుండెల్లో పెనవేసుకున్న అనుబంధాలు ఆకలినే మరిపించే ఆటపాటలు మరచిపోయి తీరాలమ్మ నువ్వు మరచిపోయి తీరాలమ్మ చెయ్యాలని మనసున్న చేతకాని వాళ్ళము పెట్టాలని ఉన్న నిరుపేద వాళ్ళం ఈ మట్టి లోన ఏకమైనా మీ అమ్మ నాన్నల చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా ఎగిరిపోవే యడికైనా కోయిలమ్మ మన వాడికి మరి రాకమ్మా మల్లమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Karakuraathi Gundello ragulukunna mantallo kaali masaipoyenamma nee goodu kadupunna kanakunna kantiki reppalle kachukunna vaadippudu ledu raabhandhula rajyam lo raakasula mookallo Ela ela eeda bathakagalavamma egiripove edikaina koyilamma Ela ela eeda bathakagalavamma egiripove edikaina koyilamma Gudnela penavesukunna anubhandhalu akaline maripinche aatapatalu marachipoyi theeralamma nuvvu marachipoyi theeralamma Cheyyalani manasunna chethakani vallamu pettalani unna nirupedha vallam ee matti lona ekamaina mee amma naannala challani deevenale neeku sree rama rakshaga egiripove edikaina koyilamma mana vaadaki mari raakamma Mallamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rajanna
  • Cast:  Baby Annie,Nagarjuna,Sneha
  • Music Director:  M M Keeravani
  • Year:  2011
  • Label:  Aditya Music