• Song:  Raja Raja Raja
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  LV Revanth,Saketh

Whatsapp

రజ రజ రాజా ది గ్రేటు ర నువ్ తల తల టూ థౌసండ్ నోటు ర రజ రజ రాజా ది గ్రేటు ర నువ్ తల తల టూ థౌసండ్ నోటు ర హే రజ రజ రాజా ది గ్రేటు ర నువ్ అడుగేస్తే మారేది ఫేటు ర బ్లాక్ అండ్ వైట్ గున్న ఈ స్ట్రీట్ లో కలర్ ఎహ్ నింపుతున్న మా లైటు రో నువ్ కళ్ళు లేని వాడివని నోర్ముయ్ ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా ఎం అది లేకుండా పాడలేవా సారీ గురు .. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే ఏయ్ .. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులు అదిరిపోద్ది నేనేస్తే స్టూఫ్యూ లే ఏయ్ డబుకు డబుకు ఏయ్ డిబుకు డిబుకు ఏయ్ డబుకు డబుకు ఏయ్ డిబుకు డిబుకు మా ట్రంప్ గార్డు నువ్వేరా మా వరల్డ్ కప్పు నువ్వేరా ట్రంప్ గార్డు నువ్వేరా వరల్డ్ కప్పు నువ్వేరా గ్రౌండు నువ్వే బ్యాగ్రౌండ్ నువ్వే మీరేసే విస్ట్లే ఎహ్ న టానిక్ నను మోస్తున్న భుజాలు టైటానిక్ -ఉ బజనే చేస్తుంటే ఎక్కేను కిక్కు ఇదే ఊపు లోనే వెళ్లిపోదాం ఒలింపిక్కు వీడి సూపు సునామి ఆపు ఎహె ఎక్కడుంది ర సూపు ? లేనిదీ పొగడొద్దు .. ఉన్నదీ మాత్రమే పొగడండి డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే ఏయ్ .. డబుక్ డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంకా బోలెడుంది మన దగ్గర స్టూఫ్యూ లే స్టెప్పు లే .. నిను ఊరు వాడ తిప్పేత్తం నీకు ఫ్లెక్స్ లు ఎన్నో కట్టెత్తం నిను ఊరు వాడ తిప్పేత్తం విగ్రహాలు పెట్టేత్తం ఇదిగో మైకు యూత్ కి క్లాస్ ఎహ్ పీకు మనమే అవ్వాలి ర ఒక టాపిక్కు మన స్టోరీ తో రావాలి ర బైయోపిక్క్యూ మనపై ఉండాలి ర అందరి లుక్కు అప్పుడు ఆటోమేటిక్ గ ఎక్కేస్తాం గిన్నిస్ బుక్కు వీడు చెయ్యేస్తే .. డౌట్ ఎందుకు ర చేతులు అయితే రెండు ఉన్నాయ్.. కంటిన్యూ వీడు చెయ్యేస్తే ఎంతైనా లక్ లే కిక్కుకు లే.. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే అదిరిపోద్ది నేనేస్తే స్టెప్పు లే ఏయ్ .. డబుకు డిబుకు డబుకు డిబుకు డప్పులే ఇంకా బోలెడుంది మన దగ్గర స్టెప్పు లే స్టెప్పు లే
Raja Raja Raja the great-u ra Nuv Thala Thala two thousand note-u ra Raja Raja Raja the great-u ra Nuv Thala Thala two thousand note-u ra Hey Raja Raja Raja the great-u ra Nuv adugesthe maaredhi fate-u ra Black and white gunna ee street lo Colour eh nimputhunna ma light-u ro Nuv kallu leni vaadivani… Normui.. Ippudu aa topic avasarama ? Em adi lekunda paadaleva Sorry guru Dabuku Dibuku Dabuku Dibuku dappule Adiripoddhi nenesthe step-u le Eyy Dabuku Dibuku Dabuku Dibuku dappule Adiripoddhi nenesthe step-u le Eyy dabuku dabuku Ey dibuku dibuku Eyy Dabaku Dabaku Eyy dibuku dibuku Ma trump card-u nuvvero Ma world cup-u nuvvero Trump-u card nuvvero World cup-u nuvvero Ground-u nuvve Background-u nuvve Meerese whistle eh na tonic Nanu mosthunna bhujale Titanic-u Bajane chesthunte ekkera kick-u Idhe oopu lone velipodham olympic-u Veedi soopu tsunami Aapu ehe Ekkadundhi ra soopu ? Lenidhi pogadoddhu Unnadhi matrame pogadandi Dabuku Dibuku Dabuku Dibuku dappule Adiripoddhi nenesthe step-u le Eyy Dabuku Dibuku Dabuku Dibuku dappule Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le Ninu ooru vaada thippettham Neeku flex lu enno kattettham Ninu ooru vaada thippettham Vigrahalu pettettham Idigo Mic-u Youth ki class eh peeku Maname avvali ra oka topic-u Mana story tho ravali ra biopic-u Manapai undali ra andhari look-u Appudu automatic ga ekkestham guinness book-u Veedu cheyyesthe Doubt enduku ra Chethulu ayithe rendu unnai Continue Veedu cheyyesthe enthaina luck-le Kick-u le Dabuku Dibuku Dabuku Dibuku dappule Adiripoddhi nenesthe step-u le Eyy Dabuku Dibuku Dabuku Dibuku dappule Inka boledundhi mana deggara stuff-u le Stuff-u le
  • Movie:  Raja the Great
  • Cast:  Mehreen Pirzada,Ravi Teja
  • Music Director:  Sai Kartheek
  • Year:  2017
  • Label:  Aditya Music