నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్న
నువ్వ్వంటూ నాలోకొచ్చి చేరాకా
నన్నే నీ కిచ్చేస్తున్న
నీ వైపే వచ్చేస్తున్నా
నా మనసు నడిపిస్తున్న నీ దాకా
ఇంకో జన్మల్లె అనిపిస్తుంది సంతోషం
నేనే నీ లాగ ఎదురైంది నా కోసం
అడిగానని అనుకోకు ర
నన్ను నిలుపుకో నీ సరసన
నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్న
నువ్వ్వం టూ నాలోకొచ్చి చేరాకా
చెక్కిళ్లలో మందరాలై
పరచుకున్నది బృందావనం
ఎక్కిళ్లలో రాదమ్మల
తలచుకున్నది నిన్ను నా యవ్వనం
అన్ని భావాలు మాటల్లోనే తేలేను
అర్ధమయ్యేలా నీతో చెప్పుకోలేను
నువ్వే తెలుసుకో జత కలుసుకో
నిన్ను కలవరించే కలలలో
నాకే నే నచ్చేస్తున్నా
నాకే నే ముద్దొస్తున్న
నువ్వంటూ నాలోకొచ్చి చేరాకా
తుమ్మెద ఝం ఝం తుమ్మెద
ఈ నల్లనివాడు అల్లరివాడే తుమ్మెద
తుమ్మెద ఝం ఝం తుమ్మెద
నిండు నీలాల కనుల్లో నిద్దర్న్ని దోచాడే తుమ్మెద
మీసాలు గుచ్చాడే తుమ్మెద
ముద్దు మోసాలు చేసాడే తుమ్మెద
వాటేసుకున్నడే తుమ్మెద
వెండి వడ్డాణం ఇచ్చాడే తుమ్మెద
తుమ్మెద ఝం ఝం తుమ్మెద
నిండు నీలలో కనుల్లో నిద్దర్నీ దోచాడే తుమ్మెద