చిరు చిరు చిన్నారివె నా కంటికి
ఎదిగిన ఇన్నేళ్లకి ఎన్నటికీ
చిన్నారి చిన్నారిఇఇఇ
నీ అలక నీ పలుకు
అన్ని అన్ని రత్నలే
నీ నడక నీ కులుకు
అన్ని అన్ని చిత్రాలే
చిన్నారిఇ
పరికిణి పరుగుల కిల కిల గోదారి
అమ్మయినా నేను ర
నన్నైనా నేను ర
నీకు ఆట బొమ్మయ్యి ఉన్న
ఆకాశం ప్రేమగా
నిను మోసే భూమిగా
ఎందాకైనా నీతో రానా
శ్రీశైల రాణి
ఆ చదువుల వాణీ
సిరిగల కళ్యాణి
కళకలిసి నన్ను కరుణించిన వరమే
కిల కిల పూ వోణి
కన్నెదుట నే తిరుగడుతుంటే
ఈ అరుదకి యువరాణి
కనురెప్ప వేయక చూస్తున్న
నాలో ప్రాణాన్ని
చిన్నారియ్
చిన్నాఱియి
అల్లారు ముద్దైన
ఆ ఘోరు -ముద్దైన
నీ ప్రేమ ఎంతైనా సరిపోదంటాను
జన్మాలు ఎన్నయినా
దైవాన్ని అడిగేయనా
నా ఇంటి పాపయి నువ్ రావాలంటాను
అమ్మయినా నేను ర
నన్నైనా నేను ర
నీకు ఆట బొమ్మయ్యి ఉన్న
ఆకాశం ప్రేమగా
నిను మోసే భూమిగా
ఎందాకైనా నీతో రానా
చిన్నారి
చిన్నారియ్
Chiru Chiru Chinnarvie Naa Kantiki
Edhigina Ellaliki Ennatiki
Chinnarii Chinnariiii
Nee Alaka Nee Paluku
Anni Anni Rathnale
Nee Nadaka Nee Kuluku
Anni Anni Chitrale
Chinnarii
Parikini Parugula kila kila ragam
Dhaarii
Ammayina Nenu ra
Nannaina Nenu ra
Neku Aata Bommayyi unna
Aakasam Premaga
Ninu mose Bhoomiga
Endhakaina Neetho raana
Srisaila raani
aa Chaduvula Baani
Sirigala Gandhaani
Kalakalisi nannu karuninchina Varame
Kila kila poo voni
Kannedhuta ne tirugaduthunte
Ee Arundhati Yuvaraani
Kanureppa veyaka chustunna
naalo praananni
Chinnariii
Chinnnnarriii
Allaru Muddaina
Aa Ghoru-muddaina
nee prema enthaina saripodhantanu
Janmam nuvu enthaina
Dhaivam nenadigaina
Naa inti Papayi nuv raavalantanu
Ammayina Nenu ra
Nannaina Nenu ra
Neku Aata Bommayyi unna
Aakasam Premaga
Ninu mose Bhoomiga
Endhakaina Neetho raana
Chinnari
Chinnnnariii