అలబే అలబే అలబై
అలబే అలబే అలబై
చార్లీ చాప్లిన్ నేనేగా
అలబే అలబే అలబై
రెండు కళ్ళు నీకు నేను కాన
నవ్వడం లో కాను -కీచుకొన
పండగల్లె నిన్ను మార్చుకోన
ఎవరెక్కువ నీకన్నా
లైఫ్ అనేది లవ్లీ జాస్మిన్
సహజముగా గాలి తూఫాన్
బెదిరిపోని పువ్వు లాగ బాధనే ఓర్చుకో
మొన్నలా మరి నిన్నే లేదే
నేటిలా ఏయ్ రేపు రాధే
ఎవ్రియి డే ఓ కొత్త పాఠం తప్పదు నేర్చుకో
కథ నడవదే నడవకు నడవదు
కలగనే దిక్కుతో
చిరు కలతలు నలతలు నాలగవ
బతుకనే లెక్కలోఓ
అలబే అలబే అలబై
అలబే అలబే అలబై
చార్లీ చాప్లిన్ నేనేగా
అలబే అలబే అలబై
రెండు కళ్ళు నీకు నేను కాన
నవ్వుడం లో కాను -కీచుకొన
పండగల్లె నిన్ను మార్చుకోన
ఎవరెక్కువ నీకన్నా
Allabe Allabe Allabe
Allabe Allabe Allabe
Charlie Chaplin Nenega
Allabe Allabe Allabe
Friend Guide neku Nenu kaana
Navvudam lo kaanu-kichukona
Pandagalle ninnu marchukona
Evarekkuva nekanna
Life anedhi lovely jaasthi
Sahajamega Gaali toofaan
Bedhiriponi Puvvu laaga Baadhane Orchuko
Monnala mari Ninnae ledhe
Netilaa ey repu raadhe
Everyday oo kotha paatam thappadhu Nerchukoo
Kadha nadavadhe Nadavaku Nadavadaku
Kalagane dikkutho
Chiru kalathalu Nalathalu Nalagava
Bathukane lekkalooo
Allabe Allabe Allabe
Allabe Allabe Allabe
Charlie Chaplin Nenega
Allabe Allabe Allabe
Friend Guide neku Nenu kaana
Navvudam lo kaanu-kichukona
Pandagalle ninnu marchukona
Evarekkuva nekanna