రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కాళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
అత్తకొడుకు లాగా నిన్ను అల్లుకొన్నా
అత్థి పత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తారు పన్నీరు అద్దుకోవే
ఆ మీద చిటికినేలు అందుకోవే
రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
హో హో హో హో హో
కొప్పులో పువ్వుల రేకు రాలకుండానే
చెంపలో ముద్దులు నింపుతానులే
చేతులా గాజుల సద్దు చేయకుండానే
ముద్దుతో కౌగిలి ముట్టచెప్తాలే
హే నిన్ను నన్ను చూస్తావుంటే
నోరూరుతుందే ఊరోళ్లకు
జడ తోటి మంచిగా దిష్టి తీసి
పెట్టుకుంటా నీకు నేను పైట చాటు
యాదగిరి గుట్ట మీద ఒట్టు పెట్టు
రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
హో హో హో హో హో
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
మావిడి చెట్టులా వుంటా వమ్మ ఎప్పుడు
అందని అందవు పొందడానికి
పక్కనే చక్కని నిచ్చనుంది చూసుకో
పండినా కొమ్మను వంచటానికి
సింగమోలే నేను వస్తే
సిగ్గు పల్లకిలో చోటే ఇస్తావా
పట్టు తేనెలు ఇచుకోనా
గుత్తి మీద గంగ పళ్ళు కాయకుండా
చల్ల కొచ్చి ముంత నువ్వు థాయకుండా
రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
హ హ హ హ
రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
కల్లోకి వచ్చినట్టు మేనబావ
కళ్ళ ముందు కొచ్చినాడు ఎదురుకోవా
అత్తకొడుకు లాగా నిన్ను అల్లుకొన్నా
అత్థి పత్తి లాగ నేను ముడుచుకోనా
అత్తగారు పన్నీరు అద్దుకోవే
ఆ మీద చిటికినేలు అందుకోవే
ఓయ్ రామ సక్కనోడమ్మా చందమామ
రాక రాక ఎందుకొచ్చే అయ్యో రామ
హే హే హేయ్య్య్
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Kalloki vachhinattu menabava
Kalla mundhu kochhinaadu edhurukovaa
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Kalloki vachhinattu menabaava
Kalla mundhu kochhinaadu edhurukovaa
Atthakoduku laga ninnu allukonaa
Atthi pathhi laaga nenu muduchukonaa
Atthaaru panniru addhukove
Aa meedha chitikinelu andhukove
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Ho ho ho ho ho
Koppulo puvvula reku ralakundane
Chempalo muddhulu nimputhaanule
Chethulaa gajulaa saddhu cheyakundane
Muddhutho kaugili muttachepthale
Hey ninnu nannu chusthaavunte
Noruruthundhe voorollaku
Jada thoti manchigaa disti theesi
Pettukunta nekhu nenu paita chaatu
Yadagiri gutta meedha vottu pettu
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Ho ho ho ho ho
Kalloki vachhinattu menabava
Kalla mundhu kochhinaadu edhurukovaa
Maavidi chettula vunta vamma yeppudu
Andhane andhavu pondhadaaniki
Pakkane manchi nichhanundhi chusuko
Pandinaa kommanu vanchataniki
Singamole nenu vasthe
Siggu pallakilo chote isthavaa
Pattu theenelu itchukonaa
Gutthi meedha ganga pallu kayakundaa
Challa kochhi muntha nuvvu dhaayakundaa
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Kalloki vachhinattu menabava
Kalla mundhu kochhinaadu edhurukovaa
Ha ha ha ha
Rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Hey kalloki vachhinattu menabava
Kalla mundhu kochhinaadu edhurukovaa
Atthakoduku laga ninnu allukonaa
Atthi pathhi laaga nenu muduchukonaa
Atthaaru panniru addhukove
Aa meedha chitikinelu andhukove
Oye rama sakkanodamma chandamama
Raaka raaka yendhukochhe ayyo rama
Hey hey heyyyyyyy