• Song:  Indurudo Chandurudo
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా ముద్దులకు వద్ధులకు వుందు చలాకి మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ వొంటి చలి తీరుటకై జంటగ మారి ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా చుక్కలలో చక్కదనం దాచిన దాన ఎలాగైనా లాగేయినా ఎదో చేయినా దోచేయినా కన్నులతో కన్నెరికం తీర్చినవాడా భలే వాడ నీ మీదా అదే లేరా చిన్నోడా నాతి చేరామీ ఇదే రాతిరి హామీ చల్లని సామి సదా నిన్ను స్మరామి పక్కలుగా పరుచుకునే పదహారేళ్లు మక్కువగా లెక్కడిగే మంచం కోడ్లు యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్రకె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ కోరికల కోటలనే కట్టిన రాజా ఇదే పూజ రేయ్ రాజా మహా తేజా నా రాజా పైటలలో పాటలెన్నో దాచిన దాన శ్రుతీ చేయినా నీ వీణా చలో జానా తిల్లానా పట్టు పుడమి పడితే పక్కకు లాగి కన్నె గులాబీ భలే కౌగిలి బేబీ అత్తకమే జరుపుకొనే కదా నూరేళ్లు హాయ్ ఇద్దరమే కలుసు కొన్న లేదా కొన్నేళ్లు యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ ఇందూరుడో చంద్రుడో మావ హోల్ ఆంధ్ర కె నచ్చాడమ్మా మేనకవో తారకవో భామ డోలు సన్నాయి తెచ్చానమ్మా ముద్దులకు వద్ధులకు వుందు చలాకి మల్లెలకు వెన్నెలకు మంచి గిరాకీ వంటి చలి తీరుటకై జంట గ మారి ఇక రేపటికి శ్రీమతి వె నేటి కుమారి ఏది ఏమైనా ఓ మైనా ప్రేమ కలాపం సిగ్గు మొగ్గల్లో విచ్చుకుని పుష్ప విలాపం యమా యమ్మ యమా యమ్మ యమా యమ్మ హే యమ్మ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Yama yamma yama yamma yama yamma hey yamma Indurudo chandrudo mava whole andhrake nachhadamma yama yamma yama yamma yama yamma hey yamma Indurudo chandrudo mava whole andhra ke nachhadamma menakavo thaarakavo bhama dolu sannayi thechhanamma Muddhulaku vaddhulaku vundhu chalaki mallelaku vennelaku manchi giraaki vonti chali theerutake janta ga maari ika repatike srimathi ve neti kumaari Yedhi yemaina o mainaa prema kalapam siggu moggallo vichukune pushpa vilapam Indrudo chandrudo mava whole andhra ke nachhadamma menakavo thaarakavo bhama dolu sannayi thechhanamma Chukkalalo chakkadhanam dhaachina dhaana elagainaa laagayinaa edo cheyinaa dhocheyinaa kannulatho kannerikam theerchinavaada bhale vaada nee medhaa adhe leraa chinnodaa Naathi cheraami idhe rathiri haami challani sami sadhaa ninnu smaraami pakkalugaa paruchukune padhahaarellu makkuvaga lekkadige mancham kodlu Yama yamma yama yamma yama yamma hey yamma Indrudo chandrudo mava whole andhra ke nachhadamma menakavo thaarakavo bhama dolu sannayi thechhanamma Yama yamma yama yamma yama yamma hey yamma Korikala kotalane kattina raajaa idhe pooja rey raajaa mahaa thejaa naa raajaa paitalalo paatalenno dhachina dhaana sruthe cheyinaa nee veenaa chalo jaana thillanaa Pattu padami padithe pakkaku laagi kanne gulabi bhale kaugili baby athakame jarupukone kadha noorellu hai iddharme kalusu konna edha konnellu yama yamma yama yamma yama yamma hey yamma Indrudo chandrudo mava whole andhra ke nachhadamma menakavo thaarakavo bhama dolu sannayi thechhanamma Muddhulaku vaddhulaku vundhu chalaki mallelaku vennelaku manchi giraaki vanti chali theerutake janta ga maari ika repatike srimathi ve neti kumaari Yedhi yemaina o mainaa prema kalapam siggu moggallo vichukune pushpa vilaapam Yama yamma yama yamma yama yamma hey yamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Raja Kumarudu
  • Cast:  Mahesh Babu,Preity Zinta
  • Music Director:  Mani Sharma
  • Year:  1999
  • Label:  Aditya Music