• Song:  Kavvinchake
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Sujatha

Whatsapp

కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా చల్లనైన ఓ ప్రేమ చందమామలా రమ్మ తియ్యనైన ఓ ప్రేమ తేనె వానల రమ్మ ఎదలో ఉయాలుగుమా హాయి రాగమా వేయి కళల చిరునామా ప్రేమ స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రమ్మ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా అందమైన బంధనల వరమా వందనల చందనాలు గొనుమా కలే తీరుగా ఓడే చేరుమా సున్నితల కన్నె లేత నడుమ కన్నుతోనే నిన్ను కాస్త తడిమా ఇదే తీరుగా ఎదే మీటుమా సాయం కావాలన్నది ప్రాయం ఓ ప్రేమ చేయందీస్తా రామరి సరదా పడదామా నీ వెంటే నీడై ఉంటా నిత్యం ఓ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా వేడుకైన ఆడ ఈడు వనమా వేడి వేడి వేడుకోలు వినుమా వయ్యారాలలో విడిది చూపుమా ఆగలేని ఆకతాయి తనమా వేగుతున్న వేగమపాతరమా సుకరాలతో జతై చేరుమా తీరం చేరుస్తున్నది నీ నవ్వేనమ్మ భారం తీరుస్తున్నది నువ్వే లేవమ్మా నా ప్రాణం నీవే అంటే నమ్మలే ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ కౌగిళ్ళకే రావమ్మా చల్లనైన ఓ ప్రేమ చందమామలా రమ్మ తియ్యనైన ఓ ప్రేమ తేనె వానల రమ్మ ఎదలో ఉయాలుగుమా హాయి రాగమా వేయి కళల చిరునామా ప్రేమ స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రమ్మ ప్రేమ
Kavvinchake O Prema Kougillake Ravamma Challanaina O Prema Chandamamala Ramma Thiyyanaina O Prema Thene Vaanala Ramma Yedalo Uyaluguma Haayi Raagama Veyi Kalala Chirunama Prema Swathi Chinukula Sandhe Velugula Kotha Varadala Ramma Prema Kavvinchake O Prema Kougillake Ravamma Andamaina Bandhanala Varama Vandanala Chandanalu Gonuma Kale Theeraga Ode Cheruma Sunnithala Kanne Letha Naduma Kannuthone Ninnu Kastha Thadima Ide Theerugaa Ede Meetuma Sayam Kavalannadi Praayam O Prema Cheyandistha Raamari Sarada Padadama Nee Vente Needai Unta Nithyam O Prema Kavvinchake O Prema Kougillake Ravamma Vedukaina Aada Eedu Vanama Vedi Vedi Vedukolu Vinuma Vayyaralalo Vididi Choopuma Aagaleni Akathayi Thanama Veguthunna Vegamapatharama Sukaraalatho Jathai Cheruma Theeram Cherusthunnadi Nee Navvenamma Bhaaram Theerustunnadi Nuvve Levamma Naa Pranam Neeve Ante Nammale Prema Kavvinchake O Prema Kougillake Ravamma Challanaina O Prema Chandamamala Ramma Thiyyanaina O Prema Thene Vaanala Ramma Yedalo Uyaluguma Haayi Raagama Veyi Kalala Chirunama Prema Swathi Chinukula Sandhe Velugula Kotha Varadala Ramma Prema
  • Movie:  Raja
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music