• Song:  Edo Oka Raagam (Male)
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఏ హే ఏ హే ఆహా తారారా తరర తరర త ల ల ల ల ల ల లాల లాల లాల లాల లాల లాలాల లాల లాల లాల లాల లాలాల లాల ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా వీచే గాలులలో నీ ఊసులు జ్ఞాపకమే పూచే పువ్వులలో నీ నవ్వులు జ్ఞాపకమే తూరుపు కాంతుల ప్రతికిరణం నీ కుంకుమ జ్ఞాపకమే తులసి మొక్కలో నీ సిరుల జ్ఞాపకం చిలక ముక్కులా నీ అలక జ్ఞాపకం ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా మెరిసే తారలలో నీ చూపులు జ్ఞాపకమే ఎగసే ప్రతి అలలో నీ ఆశలు జ్ఞాపకమే కోవెలలో దీపంలా నీ రూపం జ్ఞాపకమే పెదవిపైన నీ పేరే చిలిపి జ్ఞాపకం మరుపురాని నీ ప్రేమే మధుర జ్ఞాపకం ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా నా ఊపిరి తీగలలో అనురాగం పలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఎదో ఒక రాగం పిలిచింది వేళా ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా
Ye Hey Ye Hey Aahaa Taarara Tarara Tarara Tha La La La La La La Lala Lala Lala Lala Lala Lalala Lala Lala Lala Lala Lalala Lala Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa Naa Choopula Daarulalo Chirudeepam Veligelaa Naa Oopiri Teegalalo Anuraagam Palikelaa Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa Veeche Gaalulalo Nee Oosulu Gnaapakame Pooche Puvvulalo Nee Navvulu Gnaapakame Toorupu Kaanthula Prathikiranam Nee Kunkuma Gnaapakame Thulasi Mokkalo Nee Sirula Gnaapakam Chilaka Mukkulaa Nee Alaka Gnaapakam Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa Merise Taaralalo Nee Choopulu Gnaapakame Egase Prathi Alalo Nee Aasalu Gnaapakame Kovelaloni Deepamla Nee Roopam Gnaapakame Pedavipaina Nee Pere Chilipi Gnaapakam Marupuraani Nee Preme Madhura Gnaapakam Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa Naa Choopula Daarulalo Chirudeepam Veligelaa Naa Oopiri Teegalalo Anuraagam Palikelaa Gnaapakaale Maimarapu Gnaapakaale Melkolupu Gnaapakaale Nitturpu Gnaapakaale Odaarpu Edo Oka Raagam Pilichindi Vela Edalo Nidurinche Kadhalenno Kadilelaa
  • Movie:  Raja
  • Cast:  Soundarya,Venkatesh
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  1999
  • Label:  Aditya Music