• Song:  Nee Styele Nakishtam
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Harish Raghavendra,Sujatha

Whatsapp

నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా పలకకున్న సరే నీపై మోజు కలిగెలేరా అందరి తీరుగా నేను తెలుగు కుర్రాణ్నిగా ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక నీ మగసిరి నడకలలోనా తెలియని మత్తేదో ఉందిరా అది నన్ను తడిపి ముద్ద చేసే పగలే కల కంటున్నావో కలవరింతలో ఉన్నావో ఊహ నుండి బయటకు రావమ్మో నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేలా ప్రేమనే గుడ్డిది అంటే నమ్మలేదెన్నడు నమ్మక తప్పదు నిన్నే చూసా ఇప్పుడు నీ కంటి బొమ్మల విరుపు నీచులపై కొరడా చరుపు అది నీపై వలపె కలిపెరా పూవంటి హృదయంలోనా తేనంటి మనసే నీది నీ ప్రేమకు ఇదిగో జోహారే నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం అంతొద్దులేమ్మ ఈ స్నేహం చాలమ్మ నువు నా బంధం ఇది ఆనందం తెలిసి తెలియని నా మనసే తరుముతున్నది నీకేసి తడిసి తడియని నీ కురులే పలుకుతున్నది నా పేరే నీ స్టయిలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం నువు నా కోసం ఇక సంతోషం
Nee style naakishtam Nee smile naa praanam Nuvu naa kosam Ika santosham Antoddulemma Ee sneham chaalamma Nuvu naa bandham Idi aanandam Telisi teliyani naa manase Tarumutunnadi neekesi Tadisi tadiyani nee kurule Palukutunnadi naa pere Nee style naakishtam Nee smile naa praanam Nuvu naa kosam Ika santosham Neevu maataadite Praanam lechi vastundiraa Palakakunnaa sare Neepai moju kaligeleraa Andari teerugaa Nenu telugu kurraannigaa Enduke intagaa Picchi prema chaalikaa Nee magasiri nadakalalonaa Teliyani mattedo undira Adi nannu tadipi mudda chese Pagale kala kantunnaavo Kalavarintalo vunnaavo Ooha nundi bayataku raavammo Nee style naakishtam Nee smile naa praanam Nuvu naa kosam Ika santosham Nootiko kotiko Neelaa okkaruntaaruraa Sootiga cheppanaa Neelo kopam nacchelaa Premane guddidi Ante nammaledennadu Nammaka tappadu Ninne choosaa ippudu Nee kanti bommala virupu Neechulapai koradaa charupu Adi neepai valape kaliperaa Poovanti hrudayamlonaa Tenanti manase needi Nee premaku idigo johaare Nee style naakishtam Nee smile naa praanam Nuvu naa kosam Ika santosham Antoddulemma Ee sneham chaalamma Nuvu naa bandham Idi aanandam Telisi teliyani naa manase Tarumutunnadi neekesi Tadisi tadiyani nee kurule Palukutunnadi naa pere Nee style naakishtam Nee smile naa praanam Nuvu naa kosam Ika santosham
  • Movie:  Raghavendra
  • Cast:  Anshu Ambani,Prabhas
  • Music Director:  Mani Sharma
  • Year:  2003
  • Label:  Mango Music