• Song:  Gala Gala
  • Lyricist:  Rehman
  • Singers:  Shruti Haasan,Thaman S

Whatsapp

గల గల గల గల గల అంటూ మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో ఓ అమ్మాయో యేః ఆగమంటే ఆగిపోదు దాగమంటే దాగిపోదే ఉన్నచోట ఉండనీదే నిన్ను వీడి ఉండనీదే మాయో ఓ అమ్మాయో నువ్వంటే పిచ్చి ప్రేమలే చేతిలోనే పట్టినంత చిన్నదైంది లోకమంతా మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయో ఓ అమ్మాయో ఓ అడ్డమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా నా గుండెలోని వేగమెంతో చెప్పమంటే ఎల్లా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింకా నేనే ఆపలేకా ఆపలేకా ఓహో హోం గల గల గల గల గల అంటూ మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్ ఐ వన్నా సే మై లవ్ నువ్వంటే పిచ్చి ప్రేమలే ఆగమంటే ఆగిపోదు దాగమంటే దాగిపోదే ఉన్నచోట ఉండనీదే నిన్ను వీడి ఉండనీదే మాయో ఓ అమ్మాయో లవ్ ఐస్ స్టిల్ డీప్ ఇన్ మై హార్ట్ కం అండ్ షో మీ లవ్ స్వీట్ హార్ట్ టెల్ మీ బేబీ కెన్ యు లవ్ ఐ కెన్ బి యువర్ లవ్ విల్ యు బి మై క్యాండీ షాట్ లైఫ్ ఐస్ ఫుల్లీ ఇన్ యువర్ హార్ట్ యు నో వై ఐ లవ్ యు ర రెక్కలొచ్చినట్టు ఉంది కాళ్ళకే నేను రెప్పలైన వేయలేను అందుకే హే ఎందుకె ఎందుకె నిన్ను పొందినందుకు నువ్వు చేతికందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే నా శ్వాస లోన నువ్వు చేరినందుకే ఐ విష్ ఐ విష్ కుడ్ బి విత్ యు ఫర్ లోన్గర్ లోన్గర్ లైఫ్ అలోంగ్ డోన్ట్ బ్రేక్ మై హార్ట్ డోన్ట్ ప్లీజ్ లీవ్ మీ అల్ అలోన్ అలోన్ అలోన్ ఓ అద్దమల్లె కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా నా గుండెలోని వేగమెంతో చెప్పమంటే ఎల్లా నీ కళ్ళతోటి నన్ను నాకు చూపుతుంటే ఇల్లా నన్నింకా నేనే ఆపలేకా ఆపలేకా ఓహో హోం గల గల గల గల గల అంటూ మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మై లవ్ ఐ వన్నా సే మై లవ్ నువ్వంటే పిచ్చి ప్రేమలే గల గల గల గల గల అంటూ మనసే గల గల గల గల గాల్లోకి ఎగసే మాయో ఓ అమ్మాయో యేః గాట్ ఏ ఫోన్ కాల్ యువర్ మమ్మ టెల్ హర్ థాట్ ఐ సైడ్ యు గాట్ ఏ బ్యూటిఫుల్ డాటర్ ఏఅహ్మ లెట్ మీ టేక్ యు ఆన్ ఏ రైడ్ టూ ది పారడైస్ గర్ల్ యు లుక్ లైక్ వైన్ విత్ చిల్లెడ ఐస్ యు బెటర్ టెల్ మీ నౌ యు గొట్ట మూవ్ మీ డౌన్ యు బెటర్ బ్రింగ్ మీ టూ ది లవ్ వాట్ ఐ వన్నా లీవ్ నౌ నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే నువ్వంటే పిచ్చ్చి ప్రేమ లే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gala gala gala gala gala antu manase Gala gala gala gala gaalloki Egase maayo O ammaayo Yeah Aagamante aagipode Daagamante daagipode Unnachota undaneede Ninnu veedi undaneede Maayo O ammaayo Nuvvante picchi premale Chethilona pattinantha Chinnadaindi lokamantha Malli nenu puttinantha Kotthagundi ippude Maayo O ammaayo O addamalle kalla mundu Nuvvu unte illaa Naa gundeloni vegamentho Cheppamate ella Nee kallathoti nannu Naaku chooputhunte illaa Nanninka nene aapalekaa Aapalekaa Oho Ho Gala gala gala gala gala antu manase Gala gala gala gala gaalloki Egase my love I wanna say my love Nuvvante picchi premale Aagamante aagipode Daagamante daagipode Unnachota undaneede Ninnu veedi undaneede Maayo O ammaayo Love is still deep in my heart Come and show me love sweet heart Tell me baby can you love I can be your love Will you be my candy shot Life is fully in your heart You know why i love you ra Rekkalocchinattu undi kaallake Nenu reppalaina veyalenu anduke Hey enduke enduke Ninnu pondinanduke Nuvvu chethikandinanduke Rangu poosinattu undi gaalike Naa swaasa lona nuvvu cherinanduke I wish i wish could be with you For longer longer life along Dont break my heart dont Please leave me all alone alone alone O addamalle kalla Mundu nuvvu unte illaa Naa gundeloni vegamentho Cheppamate ella Nee kallathoti nannu Naaku chooputhunte illaa Nanninka nene aapalekaa Aapalekaa Oho Ho Gala gala gala gala gala antu manase Gala gala gala gala gaalloki Egase my love I wanna say my love Nuvvante picchi premale Gala gala gala gala gala antu manase Gala gala gala gala gaalloki Egase maayo O ammaayo Yeah got a phone Call your mamma Tell her that i said You got a beautiful daughter yeahma Let me take you on a ride to the paradise Girl you look like wine with chilled ice You better tell me now You gotta move me down You better bring me to the love What i wanna leave now Nuvvante pitchchi prema le Nuvvante pitchchi prema le Nuvvante pitchchi prema le

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Race Gurram
  • Cast:  Allu Arjun,Shruthi Hassan
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Lahari Music Company