తుంతుంతా చీకు తుంతుంతా చీకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
తుంతుంతా చీకు తుంతుంతా చీకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
అచ్చ తెలుగు ఆడపిల్లల ఎహ్
కొత్త కొత్త ఆవకాయలా ఎహ్
జున్ను ముక్క మాటతోటి ఉక్కులాంటి పిల్లగాన్ని
తిప్పమాకే కుక్క పిల్లలా
అచ్చ తెలుగు ఆడపిల్లల ఎహ్
కొత్త కొత్త ఆవకాయలా
నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం
సప్పగున్న ఉప్పులేని సేపకూర వంటకం
నువ్వు లేని జీవితం బైక్ లేని యవ్వనం
గర్ల్స్ లేని పబ్ లోన తప్పు డాన్స్ చెయ్యడం
కుండ బద్దలవ్వడం అప్పడం విరగడంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
తుంతుంతా చీకు తుంతుంతా చీకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
హే ప్రేమలేఖ రాసుకున్నా
ఈ గాలి లోన నీరులోనా నువ్వు వేళ్ళు
దారిలోనే వాల్ పోస్టరేసుకున్న
సూసైడ్ నోట్ రాసి ఇవ్వనా
నా సంబరాన్ని చూడలేక సైనైడ్
తాగేనీ అవసరాన్ని తెలుసుకున్నా
హే మిలా మిలా నీ కల్లిలా
ఎంతెంత వేచిన్నానే వెయ్యికన్నులా
ఇలా ఇలా ఎలా ఇలా
హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా
నువ్వు లేని జీవితం క్లీన్ బౌల్డ్ కావడం
సెంచరీ కి ఒక్క రన్ ముందు అవుట్ అవ్వటం
నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ వాడకం
టేస్ట్ గున్న కోక్ టిన్ బాటిల్ లేపి తన్నడం
ఫుట్ బాల్ ల తన్నడం గట్టిగా కుమ్మడంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
హే గోల్డనేవాడు చెయ్యలేడే
హే బ్రహ్మ దేవుడైనగాని నిన్ను మించినందగత్తెనెప్పుడైనా చెక్కలేదే
హే రోల్డ్ గోల్డ్ నీ పేరే
హోం ఫైవ్ ఫీట్ తెల్ల కాకి ప్యాంటు షర్ట్
వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవ్వడడిగాడే
హే నీలా నీలా నీతో ఇలా
జన్మంతా ఉండిపోని నీకు జంటలా
నా కాలే నిజం అయ్యేంతలా
హే ఉన్నచోటే కాలమాగ్నీయిలా
నువ్వు లేని జీవితం రాసిలేని జాతకం
పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం
నువ్వు లేని జీవితం ఒళ్ళు మండి పోవటం
ఎండా మావి బావి లోన నీళ్లు తోడుకోవటం
ఎండా దెబ్బ తగలటం కాకిలా రాలటంలా
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
పారేసి పారేసి నువ్వు వెల్లకే నవ్వులు విసిరేసి
రాకాసి రాకాసి నను రబ్బర్ బంతిలా ఎగరేసి
తుంతుంతా చీకు తుంతుంతా చీకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం
తుంతుంతా చీకు తుంతుంతా చీకు
తుంతుంతా తుకు తుంతుంతాకుతుం