• Song:  Hawa Hawa
  • Lyricist:  Chandrabose
  • Singers:  Karthik,Megha

Whatsapp

హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా అటు ఇటు ఎటు చుసిన ఏం చేసిన న కళ్ల ముందు నువ్వే నువ్వే అది ఇది అనలేనిది ఏదో ఏదో న గుండెల్లోనా పుట్టించావే అయ్యో నేనేం చేశా నీలో పొంగే ఆశ నీతో మాటాడిస్తుందే అరేయ్ ఇంకా నాదేముందే చెప్పలేను అవునని వెళ్ళలేను కాదని ఒప్పుకోవే ప్రేమని నువ్వు అవ్ఞన్నవో తిప్పిస్తానే భూమిని హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా అటు ఇటు ఎటు చుసిన ఏం చేసిన న కళ్ల ముందు నువ్వే నువ్వే పాదమేమో నెల మీద లేదురా ప్రాణమేమో గాలిలోనే తేలుతుందిరా ఉండి ఉండి ఊహ తూగుతుందిరా నాకు ఎందుకింత ఎక్కడలేని తొందర నీకు నేను చేరువైయ్ ఇలా ఇలా నీ సగం అవుతుండగా నింగి నెల ఒక్కటయి ఆలా ఆలా తారుమారు అవుతుందిగా చెప్పలేను అవునని వెళ్ళలేను కాదని ఓఓఓ ఒప్పుకోవే ప్రేమని నువ్వు అవ్ఞన్నవో కపిస్తానే సూర్యుని సూర్యుని సూర్యుని ఫర్ఎవర్ టూగెథెర్ హమేషా టూగెథెర్ నువ్వు లేని చోట చీకటి ఉన్నది నిన్ను చూడగానే మల్లి వేకువైనది కాలమెందుకు ఇంత మారుతున్నది నాకర్ధమయ్యేటట్టు మాత్రం లేదిది నన్ను తప్ప దేనిది ఇలా చూడడు నీ కన్ను రెప్ప మూయమన్నదే ఆలా ఆలా నెం లేని చోటులో నిన్ను చెప్పలేను అవునని వెళ్ళలేను కాదని ఓఓఓ ఒప్పుకోవే ప్రేమని నువ్వు అవునన్నవో ఆపేస్తానే గాలిని గాలిని హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా హవా హవా హాయితో తేరే బినా జియా జియా హాయితో తేరే బినా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina atu itu yetu chusina yem chesina na kalla mundu nuvve nuvve adi idi analeenidi yedo yedo na gundellona puttinchave ayyo nenem chesa nelo ponge aasha neetho matadisthunde arey inka nademunde cheppalenu avnani vellalenu kadani oppukove premani nuvvu avnannavo thippisthane bhumini Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina atu itu yetu chusina yem chesina na kalla mundu nuvve nuvve paadamemo nela meeda ledura pranamemo galilona theluthundira undi undi uha thuguthundira naku endukintha ekkadaleni thondara neeku neenu cheruvaiy ila ila nee sagam avthundaga ningi nela okkatay ala ala tharumaru avthundiga cheppalenu avnani vellalenu kadani ooo oppukove premani nuvu avnannvo kapisthane suryuni suryuni suryuni Forvever together hamesha together nuvvu leni chota cheekati unnadi ninnu chudagane malli vekuvaynadi kalamenduku intha maruthunnadi nakardmayyetattu matram ledidi nannu tappa denidi ila chudadu nee kannu reppa muyamannade ala ala nen leni chotulo ninnu cheppalenu avnani vellalenu kadani ooo oppukove premani nuvu avnannvo apesthane galini galini Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina Hawa Hawa haitho there bina jiya jiya haitho tere bina

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Rabhasa
  • Cast:  Jr NTR,Pranitha Subhash,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2014
  • Label:  Aditya Music