హే గరం గరం సిలికా నను కెలికినావు గనక
నీ అబ్బా జాన్ దెబ్బై పోయే మోతె మోగిందే
హే పరం పురం గిలక ఎం పెట్టినవే మెలిక
ఇక నీ గుండెల్లో ప్రేమ గంటె తంగమంటాడే
మందు పాతరన్తి మీసమే
ఉప్పు పాతరేసి రోషము
మక్కెలిరక్కొట్టే ధైర్యమే
చూశాలే నీలోనే చేశాలే సలామ్
హే పిస్తా లాగ వస్తాలే నిన్నే ఎత్తుకొస్తా
ఎవడడ్డొస్తాడో చేస్తాలే వస్తే ఇరగదీస్తా
ఎహె ఎడాపెడా వాయిస్తా తడాకా చూపిస్త
నాన్నపే దీపే దివాణాల మోతె మోగిస్తా
హే గరం గరం సిలికా నను కెలికినావు గనక
నీ అబ్బా జాన్ దెబ్బై పోయే మోతె మోగిందే
హే రావే నిప్పు రవ్వ నీ సోకె అగ్గిపుల్ల
నిను తూకం వెయ్యనివ్వ నా ముద్దే తీర్చవా
హే సిగ్గు సగ్గు జావా ఓంపెయ్యమాకు బావ
నీ కోర మీసా యావ కాసేపు ఆపవా
ఒళ్ళంతా సరెంటు కర్రెంట్ లా నన్నంటుకున్నావే ఓ మరదలా
దిల్ అంతా జిలాపుట్టి చచ్చెన్తలా
లవ్ అంటించేసావే ఓ దురదలా
పాగా వేసిపోర పాటుగా నాకు ముద్దు ముద్దే నీటుగా
పేదవాడే ఆడేదా అదే పనీ పాటగా
హే దద్దరిల్లి పోయేలా అత్తారింటిలోన
హే శివాలెత్తి పోతున్న సవారికే రానా
హే నిఖార్సైన కుర్రాన్నే నిఘా పక్క చేయనా
నీ నఖ శిఖ కోకా రాయికే పట్టించేసేవైనా
హే వేడి పాల కుండ నా గుండె బుజ్జికొండ
ఏ కన్నం వేయకుండా నువ్వు ఖాళి చేసేయ్ రా
నీ పిట్టా నడుం మడత నే పట్టి సక్కబెడతా
నీ ఉట్టి నేను కొడతా హే సిద్ధంగుండవె
గారంగా చిటికేసి నా బుగ్గల్లో
ఏ సిగ్గు మొగ్గల్లో మగ్గించావే
చొక్కాలా బట్టేసి నా దిళ్లు నే మొత్తంగా బెత్తాల కొట్టేశావ్
డైనమైట్ లాంటి పిల్లాడి లాండ్మిన్ మింగేటట అల్లుడే
వీణ్ణి చూస్తే మొదలయ్యే ఇక కాలు జారుడే
హే మెరుపు దాడి చేసేవైనా మెరుపు తీగ పైన
నీ విరుపు ఒడిసి పెట్టయినా విర్రవీగి పోనా
హే ఉరుము లాంటి కుర్రాన్నే తరుముకుంటూ రానా
నాకన్నా తురుముగాదె లేదే పిల్ల సంజోలా