యారారో సూర్యుల్లో
ఉండేటి మంట ఏమనింది
యారారో జాబిలికే
చిరు నవ్వులాగ మారింది
పూల బసంతీలు అమ్ముతున్న సంత లాగ
వేళా వసంతాలు కుమ్ముతున్న వింత లాగ
గాలి పల్లకీలో కొత్త పల్లెసీమలో ఈలలేసేయి
వాడారే మచ్చ వాడరే మచ్చ
కొత్త కొత్త జిందగీని చేయమంది రచ్చ రచ్చ
వాడరే మచ్చ వాడారే మచ్చ
కచ్చా పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ
వాడరే మచ్చ వాడరే మచ్చ
కొత్త కొత్త జిందగీని చేయమంది రచ్చ రచ్చ
వాడరే మచ్చ వాడరే మచ్చ
కచ్చా పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ
గులాబీ లాంటి చెక్కిళ్లున్న చుక్క నేనులే
ఓ కొంటె ముళ్ళు నన్ను అంటి తోడు ఉందిలే
చెప్పకుండా నన్ను నేను జారీ
పూలతోట నుంచి బయట పడితిని అః అః
ఈ చుట్టూ పక్క నున్న చెట్టు పుట్ట సైన్యమయ్యెన్
యువరాణి నేను అంటూ కాపలాలు కాసిని
నేను ఉన్న చోటు చేరుకోను
దారులన్నీ అడ్డదారి తొక్కేలే
అరేయ్ ఎంత దూరమెళ్లిన ఆకాశం నన్ను వెంబడించిన
తొంగి తొంగి చూసేన నా కోసం ఏ దిక్కున దాక్కున్నా
య వాడరే మచ్చ వాడరే మచ్చ
కొత్త కొత్త జిందగీని చేయమంది రచ్చ రచ్చ
వాడారు మచ్చ వాడరే మచ్చ
కచ్చా పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ్చ
వాడారు మచ్చ వాడరే మచ్చ
కొత్త కొత్త జిందగీని చేయమంది రచ్చ రచ్చ
వాడారు మచ్చ వాడరే మచ్చ
కచ్చా పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ్చ
ఈ కంటిపాప కళలు గన్న లెక్కలేవులే
నీ చాటి పాదం ఎన్ని వేళా అడుగులేసేనో
వెయ్యబోయే కొత్త అడుగు రూపం ముందుగానే చూపెదమ్మ కాలం య య
పెదాల పైన ఎన్నిసార్లు నవ్వు పూసేనో
కన్నీటి చుక్క లెన్నిసార్లు చెంప సోకెనో
తూకమేసే గుండె బరువు తేల్చే తక్కెడైన లేనిదమ్మా లోకం
హే రేఖలెన్ని దాగిన మలుపుల్లో మెరుపులాగా సాగేనా
ఎండమావి బావిలోన తీరమే గని దాహం తీర్చేనా
ఓ యారారో సూర్యుల్లో ఉండేటి మంట ఏమనింది
వాడారు మచ్చ వాడరే మచ్చ
కొత్త కొత్త జిందగీని చేయమంది రచ్చ రచ్చ
ఓ యారారో జాబిలికే చిరు నవ్వులాగ మారింది
వాడారు మచ్చ వాడరే మచ్చ
కచ్చా పిచ్చ వయసు తోటి చిందేస్తే అచ్చ